అల్లరే అల్లరి 2007 ఆగస్టు 10న విడుదలైన తెలుగు సినిమా. బజ్జు ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఎస్.కె.బషీద్ నిర్మించిన ఈ సినిమాకు ముప్పలనేని శివప్రసాద్ దర్శకత్వం వహించాడు. తొట్టెంపూడి వేణు, నరేష్ ఈధార, పార్వతి మెల్టన్ లు ప్రధానన్ తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతాన్ని అందించాడు.[1]

అల్లరే అల్లరి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ముప్పలనేని శివ
తారాగణం వేణు
అల్లరి నరేష్
అపూర్వ
రఘుబాబు
కృష్ణ భగవాన్
గిరిబాబు
జీవా
కొండవలస లక్ష్మణరావు
పార్వతి మెల్టన్
ఎమ్.ఎస్.నారాయణ
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
మల్లికా కపూర్
సంగీతం చక్రి
విడుదల తేదీ 10 ఆగష్టు 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

తొట్టెంపూడి వేణు, నరేష్ ఈధార, పార్వతి మెల్టన్, మల్లికా కపూర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, మల్లికార్జున్ రావు, అలీ, కృష్ణ భగవాన్, కొండవలస, చలపతిరావు, గిరిబాబు, వై. రఘుబాబు, అనంత్, తెలంగాణ శకుంతల, రాగిణి, శిల్పా చక్రవర్తి, అపూర్వ, పద్మా రెడ్డి, శోభా రెడ్డి, హారిక, సుభాషిణి, దువ్వాసి మోహన్, గౌతమ్ రాజ్, నర్సింగ్ యాదవ్, జీవా (తెలుగు నటుడు), మేల్కోటే, సుతి వేలు, జెన్నీ, కల్లు కృష్ణారావు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: ముప్పలనేని శివ ప్రసాద్
  • స్టూడియో: బజ్జు ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: S.K. బషీద్;
  • స్వరకర్త: చక్రి;
  • సాహిత్యం: భువన చంద్ర, భాస్కరభట్ల, E. S. మూర్తి, కందికొండ, శ్రీనివాస్ చంద్ర
  • సమర్పణ: కరీమున్నీసా

మూలాలు మార్చు

  1. "Allare Allari (2007)". Indiancine.ma. Retrieved 2023-04-15.

బాహ్య లంకెలు మార్చు