త్రి అవస్థలు

(అవస్థా త్రయము నుండి దారిమార్పు చెందింది)

జాగ్రద = మెళకువగా ఉన్నప్పటి స్థితి

స్వప్న = కలలు కనే స్థితి (REM sleep)

సుషుప్త = నిద్రావస్థ

ఈ మూడే కాకుండా నాలుగవ అవస్థ మరొకటి ఉంది. అదే తురీయావస్థ (= సమాధి స్థితి) నాలుగవది.

నిజానికి నిద్రలో రెండు దరకాల స్వప్నావస్థలు, నాలుగు రకాల సుషుప్తావస్థలు ఉండటం ఉన్నాయి. కనుక త్రిఅవస్థలు అని అంత సులభంగా తేల్చి పారియ్యలేము. ఎప్పుడో పూర్వం మనకి బాగా అర్ధం కాని రోజులలో కూర్చిన 'త్రిఅవస్థలు' అనే మాట పట్టుకుని వేళ్ళాడటంలో అర్ధం లేదు.