అశ్విని కుమార్ చౌబే

అశ్విని కుమార్‌ చౌబే బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

అశ్విని కుమార్‌ చౌబే
అశ్విని కుమార్ చౌబే


కేంద్ర సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
3 సెప్టెంబర్ 2017

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు జగడనంద్ సింగ్
నియోజకవర్గం బక్సర్

బీహార్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ & ఆరోగ్య శాఖ మంత్రి
పదవీ కాలం
26 నవంబర్ 2010 – 16 జూన్ 2013
ముందు నంద్ కిశోరె యాదవ్

బీహార్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి
పదవీ కాలం
13 ఏప్రిల్ 2008 – 26 నవంబర్ 2010
ముందు ప్రేమ్ కుమార్
తరువాత చంద్ర మోహన్ రాయ్

బీహార్ రాష్ట్ర గృహ నిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
24 నవంబర్ 2005 – 13 ఏప్రిల్ 2008
తరువాత భోళా సింగ్

శాసనసభ్యుడు
పదవీ కాలం
1995 – 2014
ముందు విజాయ్ కుమార్ మిత్ర
తరువాత అజిత్ శర్మ
నియోజకవర్గం భగల్ పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-01-02) 1953 జనవరి 2 (వయసు 71)
భగల్ పూర్, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి నీతా చౌబే
సంతానం అర్జిత్ శశ్వత్ చౌబే & ఆవిరల్ శశ్వత్ చౌబే
నివాసం భాగల్పూర్ (బీహార్ )
పూర్వ విద్యార్థి పాట్నా యూనివర్సిటీ
వృత్తి సామజిక కార్యహాకర్త & రాజకీయ నాయకుడు
మూలం దారియాపూర్, భగల్ పూర్

నిర్వహించిన పదవులు మార్చు

  • 1995 - బీహార్ శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక[2]
  • 2000 - హర్యానా శాసనసభకు 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2004 నుండి 2005 వరకు బీహార్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు
  • 2005 ఫిబ్రవరి - హర్యానా శాసనసభకు 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2005 అక్టోబరు - హర్యానా శాసనసభకు 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2005 నుండి 2008 వరకు బీహార్ రాష్ట్ర గృహ నిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
  • 2008 నుండి 2010 వరకు బీహార్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి
  • 2010 - హర్యానా శాసనసభకు 5వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2010 నుండి 2013 వరకు బీహార్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ & ఆరోగ్య శాఖ మంత్రి
  • 2014 - బుక్సర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నిక
  • 2017 సెప్టెంబరు 3 - 7 జూలై 2021 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి
  • 2019 - బుక్సర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు 2వ సారి ఎంపీగా ఎన్నిక
  • 2019 మే 30 నుండి 7 జూలై 2021 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి
  • 7 జూలై 2021 - ప్రస్తుతం కేంద్ర పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రి[3][4]

మూలాలు మార్చు

  1. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Lok Sabha (2021). "Ashwini Kumar Choubey". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  4. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.