ఆండ్రూ మాథిసన్

న్యూజీలాండ్ మాజీ అంతర్జాతీయ, ఫస్ట్-క్లాస్ క్రికెటర్

ఆండ్రూ విలియం మాథిసన్ (జననం 1989, అక్టోబరు 10) న్యూజీలాండ్ మాజీ అంతర్జాతీయ, ఫస్ట్-క్లాస్ క్రికెటర్.[1]

ఆండ్రూ మాథిసన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆండ్రూ విలియం మాథిసన్
పుట్టిన తేదీ (1989-10-10) 1989 అక్టోబరు 10 (వయసు 34)
హామిల్టన్, న్యూజీలాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 186)2015 20 June - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–2011Northern Districts
2012–2017Central Districts
కెరీర్ గణాంకాలు
పోటీ ODI FC LA T20
మ్యాచ్‌లు 1 23 27 11
చేసిన పరుగులు 0 197 38 9
బ్యాటింగు సగటు - 21.88 5.42 4.50
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 0* 27 14* 7
వేసిన బంతులు 24 3,113 1,296 210
వికెట్లు 1 46 44 14
బౌలింగు సగటు 40.00 49.43 31.52 22.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/40 5/39 5/66 3/18
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 12/0 10/0 1/0
మూలం: ESPNcricinfo, 2017 11 May

జననం మార్చు

ఆండ్రూ విలియం మాథిసన్ 1989 అక్టోబరు 10న న్యూజీలాండ్ లోని హామిల్టన్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

2015, జూన్ 20న ఇంగ్లాండ్‌పై తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు.[3] తన బౌలింగ్ లో మొదటి బంతితో జాసన్ రాయ్‌ను ఔట్ చేసి తన మొదటి వన్డే వికెట్‌ తీశాడు. మ్యాచ్‌లో 4 ఓవర్లలో 40 పరుగులకు 1 వికెట్‌తో ముగించాడు.

11 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు.[4] 23 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 27 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడాడు.

మూలాలు మార్చు

  1. "Andrew Mathieson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-29.
  2. "Andrew Mathieson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-29.
  3. "New Zealand tour of England, 5th ODI: England v New Zealand at Chester-le-Street, Jun 20, 2015". ESPNCricinfo. Retrieved 20 June 2015.
  4. "CD vs WELL, HRV Cup 2012/13 at Napier, December 07, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-29.

బాహ్య లింకులు మార్చు