ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా

ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు
(ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1][2]

ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు గెలిచిన లోక్‌సభ నియోజకవర్గాలు Keys:      YSRCP (22)       TDP (3)
సంఖ్య నియోజకవర్గం జిల్లా దీనిలో గల శాసనసభ నియోజకవర్గాలు
(వాటి వరుస సంఖ్యలు ఇవ్వబడినవి)
1. అరుకు (ఎస్.టి.) పార్వతీపురం మన్యం జిల్లా 10. పాలకొండ (ఎస్.టి.)
11. కురుపాం (ఎస్.టి.)
12. పార్వతీపురం (ఎస్.సి.)
13. సాలూరు (ఎస్.టి.)
అల్లూరి సీతారామరాజు జిల్లా 28. అరకు లోయ (ఎస్.టి.)
29. పాడేరు (ఎస్.టి.)
53. రంపచోడవరం (ఎస్.టి.)
2. శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా 1. ఇచ్ఛాపురం
2. పలాస
3. టెక్కలి
4. పాతపట్నం
5. శ్రీకాకుళం
6. ఆముదాలవలస
7. ఎచ్చెర్ల
8. నరసన్నపేట
3. విజయనగరం విజయనగరం 9. రాజాం (ఎస్.సి.)
14.బొబ్బిలి
15.చీపురుపల్లి
16.గజపతినగరం
17నెల్లిమర్ల
18.విజయనగరం
19.శృంగవరపుకోట
4. విశాఖపట్నం విశాఖపట్నం 20. భీమిలి
21. తూర్పు విశాఖపట్నం
22. దక్షిణ విశాఖపట్నం
23. ఉత్తర విశాఖపట్నం
24. పశ్చిమ విశాఖపట్నం
25. గాజువాక
31. పెందుర్తి
5. అనకాపల్లి అనకాపల్లి 26. చోడవరం
27. మాడుగుల
30. అనకాపల్లి
32. ఎలమంచిలి
33. పాయకరావుపేట (ఎస్.సి.)
34. నర్సీపట్నం
6. కాకినాడ కాకినాడ 35. తుని
26. ప్రత్తిపాడు
37. పిఠాపురం
38. కాకినాడ గ్రామీణ
39. పెద్దాపురం
41. కాకినాడ సిటీ
52. జగ్గంపేట
7. అమలాపురం (ఎస్.సి.) కోనసీమ 42.రామచంద్రాపురం
43. ముమ్మడివరం
45. అమలాపురం (ఎస్.సి.)
46. రాజోలు (ఎస్.సి.)
47. పి.గన్నవరం (ఎస్.సి.)
48. కొత్తపేట
67. మండపేట
8. రాజమండ్రి తూర్పు గోదావరి 40. అనపర్తి
49. రాజానగరం
50. రాజమండ్రి సిటీ
51. రాజమండ్రి గ్రామీణ
54. కొవ్వూరు (ఎస్.సి.)
55. నిడదవోలు
66. గోపాలపురం (ఎస్.సి.)
9. నరసాపురం పశ్చిమ గోదావరి 56.ఆచంట
57. పాలకొల్లు
58. నర్సాపురం
59. భీమవరం
60. ఉండి
61. తణుకు
62. తాడేపల్లిగూడెం
10. ఏలూరు ఏలూరు 63. ఉంగుటూరు
64. దెందులూరు
65. ఏలూరు
67. పోలవరం (ఎస్.టి.)
68. చింతలపూడి (ఎస్.సి.)
70. నూజివీడు (ఎస్.సి.)
73. కైకలూరు
11. మచిలీపట్నం కృష్ణా 71. గన్నవరం
72. గుడివాడ
74. పెడన
75. మచిలీపట్నం
76. అవనిగడ్డ
77. పామర్రు
78. పెనమలూరు
12. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా [3] 69.తిరువూరు (ఎస్.సి.)
79.విజయవాడ పశ్చిమ
80.విజయవాడ సెంట్రల్
81.విజయవాడ తూర్పు
82.మైలవరం
83.నందిగామ (ఎస్.సి.)
84.జగ్గయ్యపేట
13. గుంటూరు గుంటూరు 86. తాడికొండ (ఎస్.సి.)
87. మంగళగిరి
88. పొన్నూరు
91. తెనాలి
93. ప్రత్తిపాడు (ఎస్.సి.)
94. గుంటూరు పశ్చిమ
95. గుంటూరు తూర్పు
14. నరసరావుపేట పల్నాడు 85. పెదకురపాడు
96. చిలకలూరిపేట
97. నరసరావుపేట
98. సత్తెనపల్లి
99. వినుకొండ
100. గురజాల
101. మాచెర్ల
15. బాపట్ల (ఎస్.సి) బాపట్ల జిల్లా 89. వేమూరు (ఎస్.సి.),
90. రేపల్లె
92. బాపట్ల
104. పర్చూరు
105. అద్దంకి (ఎస్.సి.),
106. చీరాల
16. ఒంగోలు ప్రకాశం 102. ఎర్రగొండపాలెం
103. దర్శి
107. సంతనూతలపాడు (ఎస్.సి.) .
108. ఒంగోలు
110. కొండపి (ఎస్.సి.)
111. మార్కాపురం
112. గిద్దలూరు
113. కనిగిరి
17. నంద్యాల నంద్యాల 134. ఆళ్ళగడ్డ
135. శ్రీశైలం
136. నందికొట్కూరు (ఎస్.సి.)
139. నంద్యాల
140. బనగానపల్లి
141. డోన్
18. కర్నూలు కర్నూలు 137. కర్నూలు
138.పాణ్యం
142. పత్తికొండ
143. కోడుమూరు (ఎస్.సి.)
144. యెమ్మిగనూరు
145. మంత్రాలయం
146. ఆదోని
147. ఆలూరు
19. అనంతపురం అనంతపురం 148. రాయదుర్గం
149. ఉరవకొండ
150. గుంతకల్లు
151. తాడిపత్రి
152. సింగనమల (ఎస్.సి.)
153. అనంతపురం
154. కళ్యాణదుర్గం
155. రాప్తాడు
20. హిందూపురం శ్రీ సత్యసాయి 156. మడకసిర (ఎస్.సి.)
157. హిందూపురం
158. పెనుకొండ
159. పుట్టపర్తి
160. ధర్మవరం
161. కదిరి
21. కడప వైఎస్ఆర్ 124. బద్వేల్ (ఎస్.సి.)
126. కడప
129. పులివెందుల
130. కమలాపురం
131. జమ్మలమడుగు
132. ప్రొద్దుటూరు
133. మైదుకూరు
22. నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 109. కందుకూరు
114. కావలి
115. ఆత్మకూరు
116. కొవ్వూరు
117. నెల్లూరు పట్టణ
118. నెల్లూరు గ్రామీణ
119. సర్వేపల్లి
123. ఉదయగిరి
23. తిరుపతి (ఎస్.సి.) తిరుపతి 120. గూడూరు (ఎస్.సి.)
121. సూళ్ళూరుపేట (ఎస్.సి.)
122. వెంకటగిరి
166. చంద్రగిరి
167. తిరుపతి
168. శ్రీకాళహస్తి
169. సత్యవేడు (ఎస్.సి.)
24. రాజంపేట అన్నమయ్య 125. రాజంపేట
127. కోడూరు
128. రాయచోటి
162. తంబళ్ళపల్లి
163. పీలేరు
164. మదనపల్లె
25. చిత్తూరు (ఎస్.సి.) చిత్తూరు 165. పుంగనూరు
170. నగరి
171. గంగాధరనెల్లూరు (ఎస్.సీ.)
172. చిత్తూరు
173. పూతలపట్టు (ఎస్సీ)
174. పలమనేరు
175. కుప్పం

,ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Andhra Pradesh Lok Sabha Elections 2024: Schedule, phase, seats, candidates, all you need to know about Andhra Pradesh General Elections". The Indian Express. 2024-02-18. Retrieved 2024-04-30.
  2. "Andhra Pradesh Lok Sabha Constituency Map: Andhra Pradesh Lok Sabha constituency details along with electoral map". The Times of India. Retrieved 2024-04-30.
  3. "Constituencies | NTR District | India". Retrieved 2024-05-05.

వెలుపలి లంకెలు మార్చు