ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ల జాబితా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆంధ్రరాష్ట్రం మార్చు
సంఖ్య | పేరు | ఆరంభం | అంతం |
1. | నల్లపాటి వెంకటరామయ్య[1] | 1953 | 1955 |
2. | రొక్కం లక్ష్మీనరసింహదొర | 1955 | 1956 |
హైదరాబాదు రాష్ట్రం మార్చు
సంఖ్య | పేరు | ఆరంభం | అంతం |
1. | కాశీనాథరావు వైద్యా | 1952 | 1956 |
ఆంధ్రప్రదేశ్ మార్చు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్లు మార్చు
1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు.
సంఖ్య | పేరు | ఆరంభం | అంతం |
1. | అయ్యదేవర కాళేశ్వరరావు | 1956 | 1962 |
2. | బి.వి.సుబ్బారెడ్డి | 1962 | 1970 |
3. | బి.వి.సుబ్బారెడ్డి | 1970 | 1971 |
4. | కె.వి.వేమారెడ్డి | 1971 | 1972 |
5. | పిడతల రంగారెడ్డి | 1972 | 1974 |
6. | ఆర్.దశరథరామిరెడ్డి | 1975 | 1978 |
7. | దివికొండయ్య చౌదరి | 1978 | 1981 |
8. | కోన ప్రభాకరరావు | 1981 | 1981 |
9. | ఏ.ఈశ్వరరెడ్డి | 1981 | 1983 |
10. | తంగి సత్యనారాయణ[2] | 1983 | 1984 |
11. | ఎన్.వెంకటరత్నం | 1984 | 1985 |
12. | జి. నారాయణరావు | 1985 | 1989 |
13. | పి. రామచంద్రారెడ్డి | 1990 | 1990 |
14. | డి.శ్రీపాదరావు | 1991 | 1994 |
15. | యనమల రామకృష్ణుడు | 1994 | 1999 |
16. | కె.ప్రతిభాభారతి | 1999 | 2004 |
17. | కె.ఆర్.సురేష్‌రెడ్డి | 2004 | 2009 |
18. | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | 2009 | 2011 |
18. | నాదెండ్ల మనోహర్ | 2011 | 2014 |
ఆంధ్రప్రదేశ్ (2014 - ) (తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడిన తరువాత) మార్చు
సంఖ్య | పేరు | ఆరంభము | అంతము |
1 | కోడెల శివప్రసాద్ | 2014 | 2019 |
2 | తమ్మినేని సీతారాం | 2019 |
మూలాలు మార్చు
- ↑ The Constitution and the Parliament in India: the 25 years of the Republic
- ↑ BBC News తెలుగు (13 June 2019). "స్పీకర్ల జిల్లా శ్రీకాకుళం: ఆంధ్ర రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర వరకు ఎవరెవరంటే..." Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.