ఆట బొమ్మలు చిత్రం జనవరి, 23,1966 లో విడుదలయింది.[1] జి.విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు, కాంతారావు, సత్యనారాయణ, ఎల్. విజయలక్ష్మి నటించగా, ఎస్.పి. కోదండపాణి సంగీతం అందించారు.

ఆట బొమ్మలు
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం ఎస్.వి. రంగారావు,
కాంతారావు,
సత్యనారాయణ,
ఎల్. విజయలక్ష్మి
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
నిర్మాణ సంస్థ సువర్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  1. కనులు పిలిచెను రా రా రా మనసు పలికేను రా రా రా - ఘంటసాల, సుశీల . రచన: సి. నారాయణ రెడ్డి.
  2. నాలోన నీవు నీలోన నేను ఏనాటికి నీ తోడు వీడలేను - ఘంటసాల . రచన: సి. నారాయణ రెడ్డి.
  3. గువ్వన్నాడే రోజా పువ్వన్నాడే, ఎస్.జానకి, రచన: జి.కృష్ణమూర్తి
  4. జో జో బాబు జోజో, పి.సుశీల , రచన: జి.కృష్ణమూర్తి
  5. నువ్వు నేను జట్టు, ఎల్.ఆర్.ఈశ్వరి , పి.బి.శ్రీనివాస్ , రచన: జి.కృష్ణమూర్తి
  6. మత్తుమందు చల్లేవు , కె.జమునారాణి, మాధవపెద్ది, రచన: జి.కృష్ణమూర్తి
  7. మాదీ పేర్ ఖాదర్భాషా, మాధవపెద్ది, పట్టాభి, రచన: జి.కృష్ణమూర్తి
  8. మొగ్గలు వీడిన పువ్వులు , పి.సుశీల , రచన: జి.కృష్ణమూర్తి .

మూలాలు మార్చు

  1. మద్రాసు ఫిలిమ్‌ డైరీ 1966-1968. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)

వనరులు మార్చు