ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది హైదారాబాద్ లో గల పురాతన కళాశాల. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉంది. ఇందులో భాషలు, పురాతత్వ శాస్త్రాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మొదలైన విభాగాలు ఉన్నాయి. హైదరాబాదు నవాబు అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1919 ఆగస్టు 28 న దీనికి శంకుస్థాపన చేశాడు. కళాశాల ప్రారంభంలో 25 మంది అధ్యాపకులు, 225 విద్యార్థులు ఉన్నారు.[1]

కళాశాల శాఖలు మార్చు

  • తెలుగు శాఖ
  • పురాతత్వ శాస్త్ర శాఖ
  • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్[2]

మూలాలు మార్చు

  1. "University College of Arts and Social Sciences". arts.osmania.ac.in. Retrieved 2022-12-10.
  2. "University College of Arts and Social Sciences". arts.osmania.ac.in. Retrieved 2022-12-10.