ఇంటింటి రామాయణం (2023 సినిమా)

ఇంటింటి రామాయణం 2023లో విడుదలైన తెలుగు సినిమా. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీం సమర్పణలో ఐవివై ప్రొడక్షన్స్, ఆహా స్టూడియోస్, మారుతి టీం వర్క్స్ బ్యానర్‌లపై వెంకట్‌ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించాడు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేశ్‌, గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు సిద్ధు జొన్నలగడ్డ 2023 జూన్ 7న విడుదల చేయగా[1] సినిమా జూన్‌ 9న విడుదలైంది.

ఇంటింటి రామాయణం
దర్శకత్వంసురేష్ నరెడ్ల
రచన
పాటలుకాసర్ల శ్యామ్
నిర్మాతవెంకట్‌ ఉప్పుటూరి
గోపీచంద్ ఇన్నమూరి
మారుతి
తారాగణం
ఛాయాగ్రహణంపి.సి. మౌళి
కూర్పుఎస్.బి ఉద్ధవ్
సంగీతంకల్యాణి మాలిక్
నిర్మాణ
సంస్థలు
ఐవివై ప్రొడక్షన్స్, ఆహా స్టూడియోస్, మారుతి టీం వర్క్స్
విడుదల తేదీ
2023 జూన్ 29 (2023-06-29)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఐవివై ప్రొడక్షన్స్
  • నిర్మాత: వెంకట్‌ ఉప్పుటూరి,గోపీచంద్ ఇన్నమూరి,మారుతి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ నరెడ్ల[2]
  • సంగీతం: కల్యాణి మాలిక్
  • సినిమాటోగ్రఫీ: పి.సి. మౌళి
  • ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (8 June 2023). "పక్కా తెలంగాణ ఫ్లేవర్‌.. ట్రెండింగ్‌లో ఇంటింటి రామాయణం ట్రైలర్‌". Archived from the original on 9 June 2023. Retrieved 9 June 2023.
  2. Mana Telangana (10 March 2023). "మట్టి వాసన నచ్చే ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా 'ఇంటింటి రామాయణం'." Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.

బయటి లింకులు మార్చు