ఇండోర్-4 శాసనసభ నియోజకవర్గం

ఇండోర్-4 శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇండోర్ జిల్లా, ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఇండోర్-4
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఇండోర్
లోక్‌సభ నియోజకవర్గంఇండోర్

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1967 యజ్ఞదత్ శర్మ స్వతంత్ర
1972 నారాయణ్ ప్రసాద్ శుక్లా కాంగ్రెస్
1977 వల్లభ శర్మ జనతా పార్టీ
1980 యజ్ఞదత్ శర్మ కాంగ్రెస్
1985 నందలాల్ మాత కాంగ్రెస్
1990 కైలాష్ విజయవర్గియా బీజేపీ
1993 లక్ష్మణ్ సింగ్ గౌర్ బీజేపీ
1998
2003
2008[1] మాలిని గౌర్
2013[2]
2018[3]

మూలాలు మార్చు

  1. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.