ఇదేనా న్యాయం 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కనిష్క క్రియేషన్స్ పతాకంపై బెనర్జీ, టి.వి.ఎస్.రెడ్డి, ఎం.ప్రదీప్ కుమార్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎం. నందనకుమార్ దర్శకత్వం వహించాడు. భానుచందర్, చంద్రమోహన్, రజని నటించిన ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]

ఇదేనా న్యాయం
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.నందకుమార్
తారాగణం భానుచందర్,
చంద్రమోహన్,
రజని
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ టి.వి.ఎస్.రెడ్డి
భాష తెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  1. ఇదేనా న్యాయం....: సంగీతం: చక్రవర్తి, రచన: వేటూరి సుందరరామమూర్తి
  2. మామా పొద్దు....: సంగీతం: చక్రవర్తి, రచన: వేటూరి సుందరరామమూర్తి
  3. జరుగు అత్తా ఇత్తా...: సంగీతం: చక్రవర్తి, రచన: వేటూరి సుందరరామమూర్తి
  4. జల్లలోన పువ్వమ్మా: సంగీతం: చక్రవర్తి, రచన: వేటూరి సుందరరామమూర్తి
  5. సోకు సోకు రాత్రి: సంగీతం: చక్రవర్తి, రచన: వేటూరి సుందరరామమూర్తి

మూలాలు మార్చు

  1. "Idhe Naa Nyayam (1986)". Indiancine.ma. Retrieved 2020-08-17.