ఇద్దరు మిత్రులు (1986 సినిమా)

ఇద్దరు మిత్రులు 1986లో విడుదలైన తెలుగు చలన చిత్రం. జి.వి.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గాలి వెంకటరావు, అట్లూరి సీతారామారావు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. సుమన్, సుమలత, మురళీ మోహన్ తారాగణంగా రూపొందిన ఈ సినిమాఉ చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

ఇద్దరు మిత్రులు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం సుమన్,
సుమలత,
మాగంటి మురళీమోహన్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ జి.వెంకటరావు
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, చిత్రానువాదం: బి.ఎల్.వి.ప్రసాద్
  • సంభాషణలు: సత్యమూర్తి
  • పాటలు: సి.నారాయణరెడ్డి, గోపి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • సంగీతం: చెళపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: పి.సాయి ప్రసాద్
  • కూర్పు: మురళీ - రామయ్య
  • కళ: కృష్ణ
  • పోరాటాలు: రాజు
  • నృత్యాలు: తరుణ్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బండారు భాస్కరరాజా
  • నిర్మాత: గాలి వెంకటరావు, అట్లూరి సీతారమారావు
  • దర్శకుడు: బి.ఎల్.వి.ప్రసాద్
  • బ్యానర్: జి.వి.ఆర్.ప్రొడక్షన్స్

మూలాలు మార్చు

  1. "Iddaru Mithrulu (1986)". Indiancine.ma. Retrieved 2020-08-17.