ఇఫ్తికార్ అంజుమ్

మాజీ పాకిస్తానీ క్రికెటర్

రావు ఇఫ్తికర్ అంజుమ్, (జననం 1980, డిసెంబరు 1) మాజీ పాకిస్తానీ క్రికెటర్. కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ గా, కుడిచేతి బ్యాట్స్‌మన్ గా రాణించాడు. అంజుమ్ 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.[1]

ఇఫ్తికర్ అంజుమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రావు ఇఫ్తికర్ అంజుమ్
పుట్టిన తేదీ (1980-12-01) 1980 డిసెంబరు 1 (వయసు 43)
ఖానేవాల్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 186)2006 ఏప్రిల్ 3 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 152)2004 సెప్టెంబరు 30 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2009 ఆగస్టు 9 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 16)2007 సెప్టెంబరు 2 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2009 ఆగస్టు 12 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002–presentZarai Taraqiati Bank
1999–2007Islamabad
2000–2001Agriculture Development Bank
2010సర్రే CCC
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 62 133 121
చేసిన పరుగులు 9 234 2,370 488
బ్యాటింగు సగటు 15.60 16.01 12.51
100లు/50లు 0/0 0/0 0/5 0/0
అత్యుత్తమ స్కోరు 9* 32 78 39
వేసిన బంతులు 84 2,960 22,371 5,845
వికెట్లు 0 77 503 154
బౌలింగు సగటు 31.55 23.60 30.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 30 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 4 0
అత్యుత్తమ బౌలింగు 5/30 7/59 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 10/– 69/– 28/–
మూలం: CricketArchive (subscription required), 2013 డిసెంబరు 22

క్రికెట్ రంగం మార్చు

2004లో పాట్రన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పది వికెట్లు తీసి, పాకిస్తాన్ జాతీయ జట్టులో చేర్చబడటానికి ముందు, పాకిస్తానీ క్రికెట్ పోటీలో 200 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు.

భారత్‌తో వన్డే సిరీస్ కోసం పాక్ జట్టులో ఎంపికయ్యాడు. ఏడు నెలల తర్వాత పాక్టెల్ కప్‌లో అరంగేట్రం చేశాడు. తరువాత 2007 క్రికెట్ ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ జట్టులో మూడు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీశాడు.[2]

మూలాలు మార్చు

  1. "Iftikhar Anjum Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-12.
  2. "All-round records | One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-09-12.

బాహ్య లింకులు మార్చు