ఇస్లాం హిందూ మతాల మధ్య సంబంధాలు

ఇస్లాం హిందూ మతాల మధ్య సంబంధాలు :

వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

వ్యాసక్రమం
హిందూ మతం

ఓం

చరిత్ర · దేవతలు
Denominations
Mythology

ధర్మము · Artha ·
కామము · మోక్షము ·
కర్మ · సంసారం
యోగ · భక్తి · మాయ
పూజ  · హిందూ దేవాలయం

వేదములు · ఉపనిషత్తులు
రామాయణం · మహాభారతము
భగవద్గీత · పురాణములు
ధర్మ శాస్త్రములు · others

సంబంధిత విషయాలు

en:Hinduism by country
Gurus and saints
Reforms · Criticism
హిందూ కేలండర్ · హిందూ చట్టము
ఆయుర్వేదం · జ్యోతిష్యము
వర్గం:హిందువుల పండుగలు · Glossary

హిందూ స్వస్తిక గుర్తు

చరిత్ర మార్చు

అనేక వేల సంవత్సరాలనుండి భారత్-అరేబియాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలుండేవి. ఈ సంబంధాల కారణంగా, భారత్-అరేబియా ల మధ్య, సభ్యతా-సాంస్కృతిక సంబంధాలుకూడా ఉండేవి. అరేబియా వర్తకులు ప్రధానంగా తమ ప్రయాణం ఓడల ద్వారా చేసేవారు. వీరు గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల తీరప్రాంతాలలో తమ వ్యాపార కార్యకలాపాలు చేసేవారు.

7వ శతాబ్దపు ఆరంభంలో ఈ వ్యాపారులు, ఇస్లాం స్వీకరించిన తరువాత, ఇస్లాంను భారత్ కు పరిచయం చేశారు. కొందరు సహాబీలు (మహమ్మద్ ప్రవక్త అనుయాయులు) కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో స్థిరపడ్డారు. స్థిరపడ్డాక ఇస్లాం ప్రచారాన్ని దక్షిణ భారత దేశంలో చేపట్టారు. వీరిలో ప్రముఖులు కేరళ రాష్ట్రం కొడంగళూరులో స్థిరపడ్డ మాలిక్ బిన్ దీనార్, తమిళనాడు రాష్ట్రంలో స్థిరపడ్డ తమీం అన్సారీలు ముఖ్యులు. 8వ శతాబ్దంలో అరబ్బులు, ముస్లిం సూఫీలు భారత్‌లో ప్రవేశించిన తరువాత, భారత చరిత్రలో ఎన్నో మార్పులు సంభవించాయి. భారత్‌ ఇస్లాం-హిందూ మత సంస్కృతుల కేంద్రంగా ఏర్పడినది.

ధార్మిక విధానాలు మార్చు

ప్రజల మధ్య సంబంధాలు మార్చు

పరమత సహనం మార్చు

భారత్ లో ఎందరో రాజులు పరమత సహనం కలిగి, ప్రజలందరినీ సమాన దృష్టితో చూసేవారు. ఉదాహరణకు అక్బర్, రెండవ ఇబ్రాహీం ఆదిల్ షా (బీజాపూర్), శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ మున్నగువారు.

సంస్కృతి మార్చు

నిర్మాణాలు మార్చు

కళలు మార్చు

ముస్లిం సమాజం, బిస్మిల్లా ఖాన్, ముహమ్మద్ రఫీ, నౌషాద్, దిలీప్ కుమార్ లను ఇస్తే, హిందూ సమాజం భీమ్ సేన్ జోషి, లతా మంగేష్కర్, సైగల్, రాజ్ కపూర్ లను ఇచ్చింది. ఈ కళాకారులు తమకు మతభేదం లేదని ఉమ్మడిగా తమ కళలను దేశప్రజలకు అందించారు, ఆనందింపజేశారు.

సాహిత్యం మార్చు

హిందూ-ముస్లిముల ఐక్యత కొరకు పాటుపడిన/పడుతున్న వారు మార్చు

  • మహాత్మా గాంధీ
  • స్వామి జయేంద్ర సరస్వతి
  • స్వామి శంకరాచార్య
  • మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్
  • డాక్టర్ జాకిర్ హుసేన్ (మాజీ రాష్ట్రపతి)

హిందూ-ముస్లింల ఐక్యత కొరకు పాటుపడుతున్న సంస్థలు మార్చు

  • శ్రీ కంచి కామకోటి పీఠం

హిందూ-ముస్లింల మధ్య సమస్యలు మార్చు

సమస్యలకు పరిష్కార మార్గాలు మార్చు

సమకాలీనం మార్చు

ఇవీ చూడండి మార్చు

బయటి లింకులు మార్చు