ఈతరం నెహ్రూ 2000లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుమాంజలి ఫిలింస్ పతాకంపై వేపూరి శివకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి శివనాగు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, సుమన్, సురేష్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతాన్నందించాడు.[1]

ఈతరం నెహ్రూ
(2000 తెలుగు సినిమా)

ఈతరం నెహ్రూ సినిమా పోస్టర్
దర్శకత్వం శివనాగు
నిర్మాణ సంస్థ సుమాంజలి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: శివనాగు
  • నిర్మాణ సంస్థ: సుమాంజలి ఫిల్మ్స్
  • నిర్మాత: వేపూరి శివకుమార్
  • మాటలు: శివనాగు, జి. విశ్వనాథ్
  • పాటలు: ఘంటాడి కృష్ణ, రవికుమార్
  • నేపథ్యగానం; ఘంటాడి కృష్ణ, సురేష్ బాబు, ఉష, సెల్వరాజ్
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: మురళీ
  • కళ: రామకృష్ణ
  • పోరాటాలు: సతీష్
  • డాన్స్: ప్రేం - గోపి
  • కో డైరక్టర్ వి.వి.సత్యనారాయణ
  • కూర్పు: కె.వెంకటేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: కృష్ణమోహన్ పాట్లపల్లి
  • సహ నిర్మాతలు: వేపూరి రాజేష్, బుట్టా శంకరరావు, నర్రా రేణుక చౌదరి
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • విడుదల: 2000 ఆగస్టు 11

మూలాలు మార్చు

  1. "Ee Tharam Nehru (2000)". Indiancine.ma. Retrieved 2020-08-18.

బాహ్య లంకెలు మార్చు