"ఈలచెట్లదిబ్బ" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.

ఈలచెట్లదిబ్బ
—  రెవెన్యూ గ్రామం  —
ఈలచెట్లదిబ్బ is located in Andhra Pradesh
ఈలచెట్లదిబ్బ
ఈలచెట్లదిబ్బ
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°46′48″N 80°52′27″E / 15.780118°N 80.874158°E / 15.780118; 80.874158
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ చరిత్ర మార్చు

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

గ్రామ భౌగోళికం మార్చు

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

  • ఈ గ్రామం నాగాయలంక నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సమీప గ్రామాలు మార్చు

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు మార్చు

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డు రవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, తలగడదీవి, మారుతి విద్యానికేతన్, నాగాయలంక

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

గ్రామంలో రాజకీయాలు మార్చు

గ్రామ పంచాయతీ మార్చు

2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పైకం మన్మథరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామంలో సీ గల్స్ (Seagulls) అను సముద్రపుపక్షులు అధికసంఖ్యలో దర్శనమిచ్చును. పక్షుల ప్రేమికులకు ఇవి కనువిందు చేయును. ఈ పక్షులు నివసించడానికి ఇది ఒక సురక్షిత ప్రదేశం. సాయంత్రాలలో గుంపులు గుంపులుగా వచ్చి కనువిందు చేసే ఈ పక్షులను వీక్షించడం ఒక గొప్ప అనుభూతి. బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఈ లంక గ్రామం, నాగాయలంకకు 18 కి.మీ. దూరంలో ఉంది. నాగాయలంకకు అన్నిచోట్ల నుండి ఆర్.టి.సి. బస్సు సౌకర్యం ఉంది. నాగాయలంక నుండి కొంతదూరం రహదారిలో ప్రయాణించి, అనంతరం 8 కి.మీ. పడవవలో ప్రయాణించి ఇక్కడకు చేరుకొనవచ్చు. [2]

మూలాలు మార్చు

  1. "ఈలచెట్లదిబ్బ". Retrieved 27 June 2016.[permanent dead link]

వెలుపలి లింకులు మార్చు

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 7వపేజీ. [2] ది హిందు, ఆంగ్ల దినపత్రిక; 2016, నవంబరు-28; 2వపేజీ.