ఉత్పల్ చటర్జీ
ఉత్పల్ చటర్జీ pronunciation (help·info) (జననం 1964 జూలై 13, భారతదేశంలో కలకత్తా నగరంలో) మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఎడమచేతి స్పిన్నర్, లో ఆర్డర్ బ్యాట్స్మన్. ఆయన భారతదేశంలోని కలకత్తా నగరంలో "కలకత్తా బాలుర పాఠశాల"లో ప్రాథమిక విద్యను పూర్తిచేశారు.
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left-arm orthodox | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2006 మార్చి 6 |
ఆయన బెంగాల్ క్రికెట్ జట్టులో ఆడారు. ఆయన 1955 లో భారతదేశ ఒన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా మూడుసార్లు ఆడారు.
ఆయన 2008 సెప్టెంబరు 4 నుండి బెంగాల్ క్రికెట్ టీంకు ముఖ్య కోచ్ గా ఉన్నారు.
మూలాలు మార్చు
- క్రిక్ఇన్ఫో లో ఉత్పల్ చటర్జీ ప్రొఫైల్