ఉన్నది - ఊహించేది

ఉన్నది - ఊహించేది రావూరి భరద్వాజ (1927 - 2013) రచించిన కథల సంపుటి.[1] దీని తొలికూర్పు ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ వారు 1955లో ముద్రించారు.

ఉన్నది - ఊహించేది
కృతికర్త: రావూరి భరద్వాజ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కథలు
ప్రచురణ: ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ
విడుదల: 1955
పేజీలు: 94
ముద్రణ: లీలా ప్రెస్, విజయవాడ

రావూరి భరద్వాజ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తెలుగు రచయిత. భరద్వాజ తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు.

సంపుటిలోని కథలు మార్చు

  • ఉన్నది - ఊహించేది
  • సాలెగూడు
  • తారతమ్యం
  • ప్రాస

మూలాలు మార్చు

  1. "కథానిలయం - View Book". kathanilayam.com. Retrieved 2020-04-17.[permanent dead link]

బాహ్య లంకెలు మార్చు