కుడిఎడమైతే పొరపాటులేదు వోడిపోలేదోయ్........... ఇది ఒక ప్రముఖమైన సినిమాపాట. దేవదాసు సినిమాలోనిది (అక్కినేని నాగేశ్వర రావు నటించిన చిత్రం)

  కుడిచేతి డ్రైవింగ్ చేసే దేశాలు
  ఎడమచేతి డ్రైవింగ్ చేసే దేశాలు
  • ఎడమకి వ్యతిరేక పదం కుడి
  • కుడి ఎడమైతే - 1979 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా.
  • ఎడమవైపు లేదా ఎడమపక్క అనగా Left side
  • చేతివాటంలో ఎక్కువ మంది కుడి చేతివాటం వారైతే తక్కువ మంది ఎడమ చేతివాటం వారుంటారు. వీరు ఎడమచేతితో సునాయాసంగా పనిచేయగలరు.
  • మానవ శరీరము రెండు భాగాలున్న అవయవాలను కుడి ఎడమలుగా పేర్కొంటారు. ఉదా: ఎడమకన్ను, ఎడమకాలు, ఎడమచెయ్యి
  • కమ్యూనిజం ప్రకారం వీరి పార్టీ సభ్యులు స్పీకరుకు ఎడమవైపున కూర్చుండేవారట. అందుకని వారిని "లెఫ్టిస్టులు" (వామ పక్షాలు) అని కూడా పిలవటం పరిపాటైనది.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎడమ&oldid=1994287" నుండి వెలికితీశారు