ఎరవికులం జాతీయ ఉద్యానవనం

ఎరవికులం జాతీయ ఉద్యానవనం కేరళ రాష్ట్రంలోని మున్నార్ అనే ప్రాంతంలో ఉంది.[1]

ఎరవికులం జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Neelakurinji flowers in bloom and Naikolli Mala peak
Map showing the location of ఎరవికులం జాతీయ ఉద్యానవనం
Map showing the location of ఎరవికులం జాతీయ ఉద్యానవనం
Map showing the location of ఎరవికులం జాతీయ ఉద్యానవనం
Map showing the location of ఎరవికులం జాతీయ ఉద్యానవనం
Location in Kerala, India
ప్రదేశంఇందుకి, కేరళ, భారతదేశం
Nearest townమున్నార్
విస్తీర్ణం97 km2 (37 sq mi)
సందర్శకులు148,440 (in 2001)
పాలకమండలిDepartment of Forests and Wildlife, Government of Kerala
http://www.eravikulam.org/

మరిన్ని విశేషాలు మార్చు

ఈ ఉద్యనవనం 97 చ. కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇక్కడ అంతరించి పోతున్న నీలగిరి తార్‌ అనే జంతువులకు పేరుగాచింది.[2] ఈ జంతువు జింక తల ఉన్న గేదెలా కనిపిస్తుంది. ఈ ఉద్యానవనంలో 26 జాతుల మమ్మల్స్, 132 జాతులకు చెందిన పక్షులు సంరక్షించబడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అనముదీ ఈ ఉద్యానవనంలోనే ఉంది. ఈ ఉద్యానవనంలో పన్నెండేళ్లకు ఒకసారి పూసే నీలగిరికురింజి అనే పుష్పాన్ని చూడొచ్చు.

మూలాలు మార్చు