ఎల్లుపల్లె

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

ఎల్లుపల్లె, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.లువా తప్పిదం: Coordinates not found on Wikidata

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523357 Edit this on Wikidata


విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ జె.ఎం.శివప్రసాదు, సివిల్ సర్వీస్ జాతీయస్థాయి పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనారు. వీరు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 2014,నవంబరు-10 నుండి 18 వరకు జరుగనున్న జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారు. వీరు ఇంతకుముందు సివిల్ సర్వీస్ కళాశాల, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ స్థాయి పోటీలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

రేగడికుంట:- ఇది ఎల్లుపల్లె గ్రామంలో రంగస్వామి గుండం వెళ్ళే రహదారిలో ఎడమవైపున ఉన్నది.

గ్రామ పంచాయతీ మార్చు

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పేరం హరనాధరెడ్డి సర్పంచిగా ఎన్నికైనాడు.

ప్రధాన పంటలు మార్చు

వరి. అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు