ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1989)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1989 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అంకుశం [1] "అందుకు కొడుతుండ డప్పు ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు" సత్యం మల్లెమాల
"ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం" ఎస్.జానకి
"చట్టాలను ధిక్కరిస్తూ ...ఐనది తానంకుశం ఐనది తానంకుశం"
"చిన్నారి కసిగందు కన్నుతెరిచింది సింధూర తిలకం" (బిట్)
అగ్నినక్షత్రం [2] "ఎదలో ఎదలో ఒక తాళం పెదవి పెదవి ఒక రాగం" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"ఎవరో తెలుసా ఎదురన్నదే లేదురా వివరం చెబితే"
"గణ గణం భజే గణం మహా గణాధీపం గణ" జాలాది బృందం
అడవిలో అభిమన్యుడు [3] "పచ్చని పచ్చిక వెచ్చని కోర్కెలు రెచ్చగొటుతు ఉన్నవి" కె.వి.మహదేవన్ ఆత్రేయ చిత్ర
"పుట్ట మీద పాలపిట్ట పట్టబోతే కన్నుగొట్టే చెట్టు మీద" చిత్ర
ఇంద్రుడు చంద్రుడు [4] "నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ తక్కినవన్ని పక్కన" ఇళయరాజా సిరివెన్నెల
"లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి"
"కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకోచ్చాను" వేటూరి పి.సుశీల
"దోర దోర దొంగ ముద్దు దోబూచి హోయల హోయల" ఎస్.జానకి
"సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు" ఎస్.జానకి

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "అంకుశం - 1989". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "అగ్ని నక్షత్రం - 1989". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  3. కొల్లూరి భాస్కరరావు. "అడవిలో అభిమన్యుడు - 1989". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
  4. కొల్లూరి భాస్కరరావు. "ఇంద్రుడు చంద్రుడు - 1989". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.