పిత్రు సమానులైన వారిని పితరులు అంటారు. అటువంటి వారిలో పదనొక్కమంది

  1. ఉపాధ్యాయుడు లేదా గురువు
  2. తండ్రి
  3. అన్న
  4. ప్రభువు
  5. మేనమామ
  6. మామగారు
  7. అభయప్రదాత
  8. మాతామహుడు
  9. పితామహుడు
  10. బంధువు (ఆత్మ బంధువు లేదా దగ్గర్ వాడు)
  11. తండ్రి సోదరుడు