ఒక యోధుడు

విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం

ఒక యోధుడు,ఇది 2023, విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం.డా.శ్రీహరి హీరోగా , దార్యకిష, నికిత, వసుధ  ప్రధాన పాత్రల్లో నటించారు .ఈ హీరో శ్రీహరి నటించిన మొదటి చిత్రం ,"నీ ప్రేమే నా ప్రాణం"  మంచి విజయాన్ని సాధించి, సినిమా థియేటర్స్ లో 50 రోజులు నడిచింది.

ఒక యోధుడు
సినిమా పోస్టర్
దర్శకత్వండా శ్రీహరి
రచనడా శ్రీహరి
నిర్మాతSCP
తారాగణంశ్రీహరి,దార్యకిష, నికిత,వసుధ
ఛాయాగ్రహణంనాగమణి
కూర్పునాగమణి
సంగీతండా శ్రీహరి
నిర్మాణ
సంస్థ
SCP
విడుదల తేదీ
2023 (2023)
సినిమా నిడివి
152
దేశంభారత దేశం
బాక్సాఫీసు100 కోట్ల వ్యయం తో నిర్మాణం

డా శ్రీహరి హీరో గా నటించిన ఒక యోధుడు చిత్రం 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించ బడింది . ఈ సినిమా 2023 లో ఇంగ్లీష్ ,తెలుగు ఇతర భాషల్లో ( Pan India ) రిలీజ్ కాబోతోంది. డా.శ్రీహరి ఈ చిత్రానికి  మ్యూజిక్  సమకుర్చారు.డా శ్రీహరి దర్శకుడు. అమెరికాకు చెందిన ప్రొడ్యూసర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు . ఈ సినిమా కరోనా వలన  వాయిదా  పడి 2023 లో ప్రపంచ వ్యాప్తము గా రిలీజ్ కాబోతుంది

కధ మార్చు

హీరో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు.ప్రపంచ దేశాల రాజకీయాలను మార్చ గల సెక్తి మంతుడు .

ఈస్ట్ కొరియా కి చెందిన హీరోయిన్ (వసుధ ) తండ్రి హీరోయిన్ కి ఒక కండిషన్ పెడతాడు .ప్రపంచం లో ఎవ్వరినైనా పెళ్లి చేసుకో కానీ ఇండియన్ ని పెళ్లి చేసుకో వద్దు అని . హీరో  ( సమీక్ష్ ) హీరోయిన్ కి తన ప్రేమని చెపుతాడు. హీరోయిన్ అతని ప్రేమని తిరస్కరిస్తుంది .ఒక రోజు హీరోయిన్  హీరో ని ఒక రిక్వెస్ట్ చేస్తుంది . "దొంగ పెళ్లి చేసుకోండి " అని .తప్పని సరి పరిస్థితుల్లో హీరో, హీరోయిన్ ని దొంగ పెళ్లి చేసుకుంటాడు . హీరోయిన్  పేరెంట్స్ తనకి పెళ్లి చెయ్యడానికి సిద్ధ పడతారు " అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను ." అని వసుధ తన తల్లి దండ్రులతో అబధం చెపుతుంది .దానికి సాక్ష్యం గా దొంగ పెళ్లి ఫొటోస్ తల్లి దండ్రులకు చూపిస్తుంది .

హీరో శ్రీహరి అమ్మ క్యాన్సర్‌తో 3 నెలల్లో చనిపోతారని వైద్యులు చెప్పారు . హీరో ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. తమ తల్లికి బతకడానికి మార్గం చెప్పమని ప్రపంచ ప్రఖ్యాత వైద్యులను హీరో అడుగుతాడు . ఆమె 3 నెలల్లో మరణిసుంది అని వైద్యులు కచ్చితము గా చెప్పేస్తారు . ఈ క్రమంలో హీరో కి  ఓ డాక్టర్ శుభవార్త అందించాడు.

‘‘మీ అమ్మ ప్రాణాలను రక్షించే ఔషధాన్ని ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు కనిపెట్టారు" అని .ఆ దేశము యొక్క రాజు ఈ మందు తో వ్యాపారం చేసి ప్రపంచం లో నే ధనికుడు అవ్వాలి అని భావిస్తాడు . ఆ శస్త్ర వేత్తని జయిల్ లో బంధిస్తాడు .  శ్రీహరి ఈస్ట్ కొరియా రాజుని మందు కోసం సంప్రదిస్తాడు .రాజు ఇలా సమాధానం ఇస్తాడు " ప్రపంచం లో ఇది అత్యంత ఖరీదు అయిన మందు .ఆ డబ్బు చెల్లిస్తే ఈ మందు మీకు ఇవ్వగలను " అని . ఈ ఇంజక్షన్  ధర Rs 8,00,00,00,00,00,000 గా చెప్తాడు .హీరో యావదాస్తి తో సమానం .హీరో ఈ డబ్బు చెల్లించి ఈ మందు కొనడానికి సిద్ధ పడతాడు ,డబ్బు కంటే తన తల్లి ప్రాణాలు ముఖ్యం అని హీరో భావిస్తాడు . కానీ  ఈస్ట్ కొరియా రాజు ఇంకో కండిషన్ పెడతాడు .. హీరో  ప్రేమించిన అమ్మాయిని గిఫ్ట్ గా ఇమ్మంటాడు.శ్రీహరి తన వేల మంది సైనికులతో ఈస్ట్ కొరియా బయలు దేరుతాడు.హీరో  శ్రీహరి సైనికులు ఈస్ట్ కొరియా దేశం సరిహద్దు లో  విమానం లో నుండి పారాచూట్ ద్వారా దిగి యుద్ధానికి సిద్ధం అవుతారు . హీరో ఓ ప్రత్యేక మైన విమానం లో తానే ఫ్లైట్ నడుపుతూ ఈస్ట్ కొరియా లో చేరుతాడు .


ఈస్ట్ కొరియా దేశం లో  హీరోయిన్‌తో పరిచయం ఏర్పడుతుంది . ఆ దేశ ప్రజలపై ఈస్ట్ కొరియా రాజు చేసే ఆకృత్యాలు గురించి హీరోయిన్‌ చెబుతుంది.

హీరో ఈస్ట్ కొరియా రాజుని చంపుతాడు .ఈ యుద్ధం తో తన తల్లి ప్రాణాలు కాపాడు కుంటాడు .ఆ దేశము యొక్క ప్రజలని నియంతృత్వం నుండి ,బానిసత్వం నుండి రక్షిస్తాడు

నేరస్థులు లేని ప్రపంచాన్ని చూడాలి అనుకుని చివరికి సాధిస్తాడు హీరో .  ప్రపంచం లో ఎక్కడికైనా ,సులభంగా ప్రయాణించే ప్రత్యేక విమానాన్ని  ఈ సినిమా లో హీరో వాడాడు . ఈ విమానం ప్రత్యేకత ఏమిటి అంటే ఈ విమానం ల్యాండ్ అవడానికి ఎయిర్ పోర్ట్ అక్కర్లేదు . హెలికాప్టర్ తరహా లో ఈ విమానం ఎక్కడైనా ల్యాండ్ అవగలదు .ఈ విమానం లో నుండి హీరో మెషిన్ గన్స్ తో యుద్ధం చేస్తాడు .

తారాగణం & సాంకేతిక వర్గం మార్చు

హీరో : డా.శ్రీహరి

హీరోయిన్స్: డార్యకిష, నికిత,వసుది

  • డైరెక్టర్ : డా శ్రీహరి
  • ప్రొడ్యూసర్ : వై.భవాని,బి. అరుణ్
  • సంగీతం : డా.శ్రీహరి
  • కథ& మాటలు :డా శ్రీహరి
  • లిరిక్స్: డా.శ్రీహరి
  • కెమెరా : అంగారపు నాగమణి

వివాదం  లో ఒక యోధుడు సినిమా ̟ మార్చు

డా  శ్రీహరి హీరో గా ,రచయిత గా ,దర్శకునిగా తెరకెక్కుతున్న చిత్రం ఒక యోధుడు .ఇప్పుడు ఈ చిత్రం కధ పై వివాదం మొదలయింది . చిత్ర దర్శకుడు డా శ్రీహరి మీడియా సమాయావేశం లో  " ఒక యోధుడు" సినిమా కి తాను కధ రాసాను అని , తనకు తెలియకుండా తన వద్ద పని చేసిన శ్రీనివాస్ తన కధని  ,  వేరే నిర్మాత కు అమ్మేశాడు అని , ఆ నిర్మాత 5 లక్షలు పెట్టి  ఈ కధ శ్రీనివాస్ వద్ద కొనుక్కుని , ఈ కధ తో వేరే సినిమా తీశారు" అని చెప్పారు .అంటే ఒకే కధ తో రెండు సినిమా లు తెరకు ఎక్కబోతున్నాయి .ఈ వివాదం ఎలా పరిష్క రింప బడుతుందో వేచి చూడాలి

సినిమా విడుదలకు సిద్ధము మార్చు

ఈ సినిమా ఇంగ్లీష్ ,తెలుగు ,తమిళ్ , కన్నడ భాషల్లో  ( పాన్ ఇండియా సినిమా ) ఒకే సారి విడుదల చేస్తున్నట్టు చిత్ర దర్శకుడు ,హీరో డాక్టర్  శ్రీహరి మీడియా సమావేశము లో తెలియ పరిచారు . తన తల్లి ప్రాణాలు కాపాడ్డం కోసం  కొన్ని వేల మంది సైనికులు ,యుద్ధ విమానాలతో ఒక దేశము మీదకి యుద్ధానికి వెళ్లడం కధాంశము అని వెల్లడించారు .రేవతి ,ధార్య కిష ,వసుది ప్రధాన పాత్రల లో నటించినట్లు చిత్ర దర్శకుడు ,హీరో డాక్టర్ శ్రీహరి తెలిపారు సినిమా విడుదల తేదీని త్వరలో ఖరారు చేస్తాను అని వెల్లడించారు

https://epaper.sakshi.com/3583371/Visakhapatnam-City/18-09-2022#page/16/ Archived 2022-09-20 at the Wayback Machine

మూలాలు మార్చు

https://epaper.sakshi.com/3583371/Visakhapatnam-City/18-09-2022#page/16/ Archived 2022-09-20 at the Wayback Machine

https://www.publicvibe.com/video/visakhapatnam-south/vishaakha-sout-oka-yodhudu-sinima-sarvahakkulu-maave/1652948513348142336

https://epaper.sakshi.com/3480330/Visakhapatnam-City/20-05-2022#page/10/2

https://epaper.eenadu.net/Home/Index?date=20/05/2022&eid=457&pid=1791223

https://www.youtube.com/watch?v=ChaekZehXBk

https://www.youtube.com/watch?v=pV_W8ZgFtQU

https://epaper.sakshi.com/3480330/Visakhapatnam-City/20-05-2022#page/10/2

https://celpox.com/movies/nee-preme-naa-pranam?ID=1610

https://www.publicvibe.com/video/visakhapatnam-south/vishaakha-sout-oka-yodhudu-sinima-sarvahakkulu-maave/1652948513348142336

https://epaper.eenadu.net/Home/Index?date=20/05/2022&eid=457&pid=1791223

https://www.youtube.com/watch?v=8z0W9pgLJ_k

https://www.youtube.com/watch?v=ChaekZehXBk

https://www.seelatest.com/movies/nee-preme-naa-pranam/cast-crew Archived 2022-08-23 at the Wayback Machine

https://www.youtube.com/watch?v=pV_W8ZgFtQU

http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html

https://epaper.andhrajyothy.com/c/57599563 Archived 2021-01-11 at the Wayback Machine

https://epaper.sakshi.com/c/57073254 Archived 2021-01-14 at the Wayback Machine

ttps://epaper.sakshi.com/c/57073254

https://www.youtube.com/watch?v=TgF28X8I5HU

https://www.imdb.com/title/tt7794094/

https://in.bookmyshow.com/utraula/movies/nee-preme-naa-pranam/ET00066658

https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/nee-preme-naa-pranam/movieshow/61931951.cms

https://www.cinimi.com/movie/26679/

"https://te.wikipedia.org/w/index.php?title=ఒక_యోధుడు&oldid=4059145" నుండి వెలికితీశారు