ఒరాయీ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

ఒరాయీ ఉత్తర ప్రదేశ్, జలౌన్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వార్షిక పరిశుభ్రత సర్వే, స్వచ్ సర్వేక్షణ్ 2019 కింద ఒరాయీ భారతదేశంలో 'ఫాస్టెస్ట్ మూవర్' స్మాల్ సిటీ అవార్డును అందుకుంది [1] (1-3 లక్షలు).

ఒరాయీ
పట్టణం
ఒరాయీ is located in Uttar Pradesh
ఒరాయీ
ఒరాయీ
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°59′N 79°28′E / 25.98°N 79.47°E / 25.98; 79.47
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాజలౌన్
Elevation
131 మీ (430 అ.)
Population
 (2011)
 • Total1,90,625
భాషలు
 • అధికారికహిందీ & ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
PIN
285001
టెలిఫోన్ కోడ్+915162
లింగనిష్పత్తి0.842 /
అక్షరాస్యత83.35%
Websitejalaun.nic.in

జనాభా మార్చు

ఒరాయీలో మతం
మతం శాతం
హిందూ మతం
  
92%
ఇస్లాం
  
6%
జైనమతం
  
1.0%
ఇతరాలు†
  
1.0%
ఇతరాల్లో
సిక్కుమతం (0.5%), జైనమతం (0.6%) బౌద్ధమతం (<0.4%) ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు మార్చు

రైల్వే మార్చు

ఒరై రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్, ఇది కాన్పూర్- ఝాన్సీ మార్గంలోమధ్యన ఉంది. ఈ స్టేషను నుండి భారతదేశపు తూర్పు, పడమర, దక్షిణాలతో రైలు సౌకర్యాలున్నాయి.

రోడ్డు మార్చు

ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ నుండి ఇతర ప్రాంతాలతో బస్సు సౌకర్యాలున్నాయి.

మూలాలు మార్చు

  1. "Swachh Survekshan 2019". swachhsurvekshan2019.org. Archived from the original on 2019-09-20. Retrieved 2019-09-20.
"https://te.wikipedia.org/w/index.php?title=ఒరాయీ&oldid=3554703" నుండి వెలికితీశారు