ఓడరేవు (చీరాల)
బాపట్ల జిల్లా, చీరాల మండలం లోని రెవెన్యూయేతర గ్రామం
ఓడరేవు (వాడరేవు), బాపట్ల జిల్లా, చీరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం | |
Coordinates: 15°48′04″N 80°24′25″E / 15.80109°N 80.40705°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | చీరాల మండలం |
Area | |
• మొత్తం | 12.6 km2 (4.9 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 0 |
• Density | 0.0/km2 (0.0/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( 08594 ) |
పిన్‌కోడ్ | 523155 |
విద్యా సౌకర్యాలు మార్చు
కస్తూర్బా బాలికల పాఠశాల.
గ్రామ పంచాయతీ మార్చు
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఎ.రమణ సర్పంచిగా ఎన్నికైనాడు [2]
ప్రధాన పంటలు మార్చు
వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు మార్చు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
ప్రముఖులు మార్చు
- పులుగు ధనంజయ శ్రీనివాస్ - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 25 బంగారు, 4 రజత, 3 కాంస్య పతకాలు సాధించాడు. జూలై 2013లో రష్యాలో జరిగిన ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల స్థాయి పోటీలలో భారత్ తరపున పాల్గొని, 13 వ స్థానం కైవసం చేసుకున్నాడు. ఆ పోటీలలో అథ్లెటిక్స్ లో, రాష్ట్రం నుండి పాల్గొన్న ఏకైక క్రీడాకారుడితడు.[3]
మూలాలు మార్చు
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ ఈనాడు ప్రకాశం; 2016, ఏప్రిల్-4; 16వపేజీ.
- ↑ ఈనాడు ప్రకాశం; 2013, సెప్టెంబరు-22; 7వపేజీ.