ఓస్లో నార్వే అనే దేశానికి రాజధాని. ఇది నార్వేలో ఉన్న నగరాలలో అత్యధిక జనాభా కలిగిన నగరం. మాక్రోత్రెంద్స్ ప్రకారం, ౨౦౨౩ (2023) లో ఓస్లోలో పది లక్షలు కన్న ఎక్కువ జనాభా ఉంటారు. ఓస్లో (1924) లో పేరు మారింది.[1] క్రిస్తియానియా దాని మునుపటి పేరు.

ఓస్లో
రాజధాని, నగరం
Flag of ఓస్లో
Official seal of ఓస్లో
Motto(s): 
"Unanimiter et constanter" (Latin)
ఐక్యంగా , స్థిరంగా
దేశంనార్వే

జాలస్థలి మార్చు

  1. "Oslo, Norway Metro Area Population 1950-2023". www.macrotrends.net. Retrieved 2023-04-16.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓస్లో&oldid=4077317" నుండి వెలికితీశారు