ఓ తండ్రి – ఓ కొడుకు

ఓ తండ్రి – ఓ కొడుకు 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్, నదియా నటించగా, సిల్పి సంగీతం అందించాడు.[1]

ఓ తండ్రి – ఓ కొడుకు
(1994 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం మౌళి
తారాగణం వినోద్,
నదియా
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ సుజాత ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, చిత్రానువాదం: మౌళి
  • చిత్రానువాదం అసోసియేట్: రాజేంద్ర కుమార్
  • సంభాషణలు: ఎల్.బి. శ్రీరామ్
  • సాహిత్యం: వేటూరి, భువనచంద్ర, జాలాది, కె. నాగేంద్రాచారి
  • సంగీతం: సిల్పి
  • ఛాయాగ్రహణం: డి.ప్రసాద్ బాబు
  • నిర్మాత: ఎల్.వి.రామరాజు
  • దర్శకుడు: మౌళి
  • బ్యానర్: సుజాత ఆర్ట్ ప్రొడక్షన్స్

మూలాలు మార్చు

  1. "O Thandri O Koduku (1994)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బాహ్య లంకెలు మార్చు