కమెండో 1995, సెప్టెంబర్ 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] వేలు ప్రభాకరన్ దర్శకత్వంలో వై.శ్రీలత నిర్మించిన ఈ సినిమాకు అసురన్ అనే తమిళ సినిమా మూలం.

కమెండో
సినిమా పోస్టర్
దర్శకత్వంవేలు ప్రభాకరన్
స్క్రీన్ ప్లేఆర్.కె.సెల్వమణి
కథఆర్.కె.సెల్వమణి
నిర్మాతవై.శ్రీలత
తారాగణంఅరుణ్ పాండియన్
రోజా
రాధా రవి
ఛాయాగ్రహణంవేలు ప్రభాకరన్
కూర్పువి.ఉదయశంకర్
సంగీతంఆదిత్యన్
నిర్మాణ
సంస్థ
సూపర్ హిట్ మూవీ మేకర్స్
విడుదల తేదీ
1995 సెప్టెంబరు 29 (1995-September-29)
దేశం భారతదేశం
భాషతెలుగు

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Commando (Velu Prabhakar) 1995". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=కమెండో&oldid=4212519" నుండి వెలికితీశారు