కరణ్ అర్జున్ (2022 సినిమా)

కరణ్‌ అర్జున్‌ 2022లో విడుదలైన తెలుగు సినిమా. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ బ్యానర్‌పై డా. సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా రోషన్ సాలూర్ సంగీతం అందించాడు. అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, అనితా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదలైంది.[1][2]

కరణ్ అర్జున్
దర్శకత్వంమోహ‌న్ శ్రీవ‌త్స
నిర్మాత
  • డా. సోమేశ్వ‌ర‌రావు పొన్నాన
  • బాలక్రిష్ణ ఆకుల
  • సురేష్ , రామకృష్ణ
  • క్రాంతి కిరణ్
తారాగణం
ఛాయాగ్రహణంమురళి కృష్ణ వర్మన్
కూర్పుకిషోర్ బాబు
సంగీతంరోషన్ సాలూర్
నిర్మాణ
సంస్థ
రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్
విడుదల తేదీ
2022 జూన్ 24 (2022-06-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • అభిమన్యు[3]
  • నిఖిల్ కుమార్
  • షిఫా
  • మాస్ట‌ర్ సునీత్
  • అనితా చౌదరి
  • రఘు.జి
  • జగన్
  • ప్రవీణ్ పురోహిత్
  • మోహిత్
  • వినోద్ బాటి
  • ప్రసన్న

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్
  • నిర్మాతలు: డా. సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్ శ్రీవత్స
  • సంగీతం: రోషన్ సాలూర్
  • సినిమాటోగ్రఫీ: మురళి కృష్ణ వర్మన్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి మేకల
  • ఫైట్స్: రామ్ సుంకర
  • ఎడిటర్: కిషోర్ బాబు
  • కాస్ట్యూమ్ డిజైనర్: లతా మోహన్
  • పాట‌లుః సురేష్ గంగుల‌
  • కొరియోగ్రఫీ: రవి మేకల

మూలాలు మార్చు

  1. Sakshi (24 June 2022). "ఒక జంటను వెంటాడే రోడ్‌ ట్రిప్‌ థ్రిల్లర్‌.. 'కరణ్‌ అర్జున్‌' రివ్యూ". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
  2. NTV Telugu (21 June 2022). "సరికొత్త కథాంశంతో 'క‌ర‌ణ్ అర్జున్‌'". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  3. Sakshi (24 June 2022). "'కరణ్‌ అర్జున్‌' హీరో నరసన్నపేట కుర్రోడే". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.