కర్ణాటక రాష్ట్ర ఆనకట్టలు, జలాశయాల జాబితా

ఈ క్రింది ఆనకట్టలు, జలాశయాలు కర్నాటక రాష్ట్రంలో ఉన్నాయి.

  • షరావతి నదిపై లింగనమక్కి ఆనకట్ట.
  • తీర్థహళ్ళి సమీపంలో మణి రిజర్వాయిర్ షిమోగా జిల్లా.
  • రేణుకా సాగర రిజర్వాయర్, సౌన్డాట్టీ, బెల్గాం జిల్లా.
  • భద్ర నదికి అడ్డంగా లక్కావల్లి ఆనకట్ట.
  • నగర సమీపంలో నగర రిజర్వాయిర్, షిమోగా జిల్లా.
  • మలప్రభ నదికి అడ్డంగా నవీల్‌తీర్థ ఆనకట్ట.
  • మార్కాన్‌హళ్ళి ఆనకట్ట, కునిగళ, తుంకూరు జిల్లా
  • శాంతి సాగర లేదా సులెకెరే జలాశయం (రిజర్వాయర్), చిన్నగిరి, దావణగేరే జిల్లా
  • హరంగి జలాశయం (రిజర్వాయర్), కుషాల్ నగర్, కొడగు జిల్లా.
  • ఇగ్లూరు జలాశయం (రిజర్వాయర్), షిమోగా నదికి అడ్డంగా, మంధ్య జిల్లా.
  • హేమవతి జలాశయం (రిజర్వాయర్). (గొరూర్ ఆనకట్ట), హసన్ జిల్లా.
  • వాణి విలాస సాగర, (మరికనివే), హిరియూర్, చిత్రదుర్గ జిల్లా.
  • తీర్థహళ్ళి సమీపంలో సావేహక్లు జలాశయం (రిజర్వాయిర్), షిమోగా జిల్లా
  • సువర్ణవతి ఆనకట్ట, చామరాజ నగర్.
  • నుగు ఆనకట్ట, బీర్వల్, హెచ్.డి.కోటె, మైసూర్ జిల్లా.
  • కబిని జలాశయం (రిజర్వాయర్), బీచన హళ్ళి, హెచ్.డి.కోటె, మైసూర్ జిల్లా.
  • ఘటప్రభ నదికి అడ్డంగా హిడ్కల్ జలాశయం (రిజర్వాయర్).
  • గోకక్ దగ్గర ఘటప్రభ నదికి అడ్డంగా ధూప్ జలాశయం (రిజర్వాయర్).
  • జెర్సొప్ప ఆనకట్ట / సరస్వతి టెయిల్‌రేస్.
  • కృష్ణ నదికి అడ్డంగా ఆల్మట్టి ఆనకట్ట.
  • లింగ్‌సుగుర్ దగ్గర బసవ సాగర్ ఆనకట్ట.
  • గాయత్రి జలాశయం (రిజర్వాయర్).
  • గాయత్రి రిజర్వాయర్, హిరియుర్ తాలుకా, చిత్రదుర్గ జిల్లా,
  • చక్ర నది మీద చక్ర ఆనకట్ట.
  • భద్ర నది అడ్డంగా భద్ర ఆనకట్ట.
  • గుల్బర్గా జిల్లా, హర్‌సూర్ సమీపంలో బెన్నెథోర రిజర్వాయిర్.
  • చికాహోల్ ఆనకట్ట, చామరాజ్ నగర్.
  • కృష్ణ రాజ సాగర్ (కెఆర్ఎస్ ఆనకట్ట).
  • కెంపు హోల్ ఆనకట్ట.
  • కృష్ణ నది మీద గరూర ఆనకట్ట.
  • తుంగభద్ర ఆనకట్ట.
  • బీదర్ జిల్లా, హలిఖేడ్ కరంజా రిజర్వాయర్.
  • కణ్వ రిజర్వాయర్.
  • కొడసల్లి ఆనకట్ట.
  • దండేలి, జోయిడా మధ్యన గణేశ్ గుడి దగ్గర, కాళి నదికి అడ్డంగా సుప ఆనకట్ట,
  • తుంగ నది అడ్డంగా గజనూరు ఆనకట్ట.
  • నేత్రావతి నదిపై తుంబే ఆనకట్ట.
  • మంచినబెలి ఆనకట్ట.
  • బళ్ళారి జిల్లా, హోస్పేట్ సమీపంలో దారోజి రిజర్వాయర్.
  • తిప్పగొండనహళ్ళి రిజర్వాయర్.
  • కావేరీ నది మీద కృష్ణరాజ సాగర (డ్యాం) ఆనకట్ట.
  • తారక రిజర్వాయర్, హెచ్.డి.కోట్, మైసూర్ జిల్లా.
  • కాద్రా ఆనకట్ట, ఉత్తర కన్నడ జిల్లా.
  • నారాయణపూర్ ఆనకట్ట, దిగువ ఆల్మట్టి ఆనకట్ట.
  • దేవరబెలెకెరే రిజర్వాయర్, దావణగేరే జిల్లా.
  • సాగర సమీపంలో టలకలలే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, షిమోగా జిల్లా
  • అంకల్గి సమీపంలో షిరూర్ ఆనకట్ట, బెల్గాం జిల్లా.
  • వాటెహోల్ ఆనకట్ట, ఆలూర్ తాలుకా, హసన్ జిల్లా.
  • యాగచి నదిపై యాగచి ఆనకట్ట, బేలూర్ తాలూకా, హసన్ జిల్లా.
తుంగభద్ర డ్యామ్

బయటి లింకులు మార్చు