కర్పూర దీపం 1985లో విడుదలైన తెలుగు సిసిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, సుహాసిని, శరత్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

కర్పూర దీపం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్,
సుహాసిని ,
శరత్‌బాబు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: రాజాచంద్ర
  • స్టిడియో: జయబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
  • సంగీతం: కె.చక్రవర్తి
  • విడుదల తేదీ: 1986 జూలై 10
  • సమర్పణ: మురళీ మోహన్
  • మాటలు: గణేష్ పాత్రో
  • పాటలు: వేటూరి సుందరరామ మూర్తి, జాలాది
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, పి.సుశీల, నాగూర్ బాబు
  • స్టిల్స్: రాజా
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: రమణరాజు, సౌజన్య
  • నృత్యాలు: తార
  • కూర్పు: డి.రాజగోపాల్
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.హరి
  • సంగీతం:చక్రవర్తి
  • నిర్వహణ: కొషోర్

మూలాలు మార్చు

  1. "Karpura Deepam (1986)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు మార్చు