కలలు కందాం రా 2002లో రాయల్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. కొల్లి బాపిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

కలలు కందాం రా
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం కొల్లి బాపిరెడ్డి
తారాగణం వెంకటేష్,
సిమ్రాన్,
బ్రహ్మానందం
సంగీతం ఎర్రా రమేష్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
సురేష్ భోస్లే,
మైథిలి,
కుమార్ షాన్,
ఉష,
గాయత్రి,
గుణ్వంత్,
సునిధి చౌహాన్,
రమణ,
అభిజిత్,
ప్రియ భట్టాచార్య
గీతరచన పోతుల రవికిరణ్, చంద్రబోస్
నిర్మాణ సంస్థ రాయల్ మూవీ మేకర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ