ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించిన అనేక లిపుల్లో, కళింగ లిపి ఒకటి. ఇది అధునిక ఒడియా, ఆంధ్రప్రదేశ్ లలో విస్తరించిన ఉన్న కళింగ ప్రాంతంలో వాడనట్లుగా భావిస్తున్నారు. ప్రాచీన కళింగ రాజ్యంలోని ప్రాకృతం, తెలుగు, ఇతర ద్రావిడ భాషలను వ్రాసేందుకు ఈ లిపిని ఉపయోగించేవారు. బ్రాహ్మీ లిపి, కాదంబ లిపులతో సారూప్యత ని కలిగి ఉంది. ఒరియా భాషలో లభ్యమవుతున్న అతిప్రాచీన శాసనం సా.శ 1051లో కళింగ లిపి లోనే వేయబడింది.12వ శతాబ్దాంతానికి ఈ లిపి పూర్తిగా అంతరించింది. దీని స్థానాన్ని బ్రాహ్మీలిపి నుండి పుట్టిన పూర్వ-ఒరియా లిపి ఆక్రమించింది.

కళింగ లిపి
దేవేంద్రవర్మ (గంగ), మిశ్రమ కళింగ లిపిలో సంస్కృతం, సా.శ 9 వ శతాబ్దం. రాగి ప్లేట్లు, న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి.
Typeఅబుగిడా
Spoken languagesఒడియా భాష
Time periodc. 600 - 1100 CE[1]
Parent systems
Sister systemsసిద్ధమ్, శారద
[ఎ] బ్రాహ్మిక్ స్క్రిప్ట్‌ల సెమిటిక్ మూలం విశ్వవ్యాప్తంగా అంగీకరించబడలేదు.
Note: This page may contain IPA phonetic symbols in Unicode.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; diringer అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

వెలుపలి లంకెలు మార్చు