కాజల్ రాఘవాని ( భోజ్‌పురి: काजल राघवानी; 1990 జూలై 20) భారతీయ నటి.[1][2][3] ఆమె ప్రతిజ్ఞ 2, హుకుమత్, పాట్నా సే పాకిస్థాన్, ముఖద్దర్, మెహందీ లగా కే రఖ్నా, మై సెహ్రా బంద్ కే ఆవుంగా వంటి భోజ్‌పురి చిత్రాలలో నటించింది.[4][5][6] ఆమె 2011లో భోజ్‌పురి చిత్రం సుజ్ఞాతో సినీరంగ ప్రవేశం చేసింది.

కాజల్ రాఘవాని
జననం (1990-07-20) 1990 జూలై 20 (వయసు 33)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

ఆమె 2016లో దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ భోజ్‌పురి ఫిల్మ్ అవార్డ్స్ (IBFA) లో భోజ్‌పురి ఉత్తమ నటి పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది.[7]

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2011 సుగ్నా
2013 రిహై
2014 ప్రతిజ్ఞ 2
2014 దేవ్రా భైల్ దీవానా
2015 పాట్నా సే పాకిస్తాన్ కోమల్
2015 హుకుమత్
2015 బాజ్ గెయిల్ డంకా
2016 భోజ్‌పురియా రాజా
2016 జానేమన్
2016 ఇంతేకామ్ శ్వేత
2016 ఆషిక్ ఆవారా
2016 దబాంగ్ ఆషిక్
2016 లగీ తోహ్సే లగన్
2017 జై మెహ్రారు జై ససురారి
2017 తేరే జైసా యార్ కహాన్
2017 హామ్ హై హిందుస్తానీ
2017 సర్కార్ రాజ్ అతిధి పాత్ర
2017 మెహందీ లగా కే రఖ్నా కాజల్
2017 ప్యార్ కే రంగ్ హజార్
2017 మై సెహ్రా బంద్ కే ఆవుంగా పూజ
2018 ముకద్దర్ ఆమెనే
2018 దీవానాపన్ ఆమెనే
2018 దుల్హన్ గంగా పార్ కే రాధ
2018 బైరి కంగనా 2 చందా
2018 సంఘర్ష్ రుఖ్మణి
2018 బాలం జీ లవ్ యూ మీరా
2018 నాగదేవ్ నగీనా/ శివాని
2018 దబాంగ్ సర్కార్ అతిధి పాత్ర
2019 మైనే ఉంకో సజన్ చున్ లియా సోనా
2019 కూలీ నం. 1 రాణి
2019 వివాహః అతిధి పాత్ర
2019 బాఘీ- ఏక్ యోద్ధ [8]
2019 కాశీ విశ్వనాథ్ [9]
2021 దుల్హన్ వహీ జో పియ మన్ భాయే దియా
2021 లిట్టి చోఖా [10]

మూలాలు మార్చు

  1. "Kajal Raghwani goes bold in 'Lagi Tohse Lagan'". The Times of India. 10 January 2017.
  2. "Pawan Singh to romance Kajal Raghwani in 'Tere Jaisa Yaar Kahan'". The Times of India. 13 January 2017.
  3. "Kajal Raghwani Biography, Hot Photos, Movies - Kajal Raghwani". Archived from the original on 10 April 2021.
  4. "'Aashiq Awara' to release on Holi". The Times of India. 13 January 2017.
  5. "16 साल की उम्र में इस अभिनेत्री ने बड़े पर्दे पर रखा था कदम, आज मना रहीं जन्मदिन".
  6. "First look of 'Bhojpuriya Raja' unveiled". The Times of India. 13 January 2017.
  7. "IBFA AWARDS WINNERS LIST 2016". Bhojpuri Xp. Archived from the original on 26 July 2018. Retrieved 26 September 2018.
  8. "Khesari Lal Yadav and Kajal Raghwani starrer 'Baaghi Ek Yodha' trailer is out". The Times of India. 9 September 2019. Retrieved 10 September 2019.
  9. "Ritesh Pandey and Kajal Raghwani starrer 'Kashi Vishwanath' to release on June 21". The Times of India. 14 June 2019. Retrieved 27 May 2020.
  10. "खेसारीलाल यादव की फिल्म 'लिट्टी चोखा' जल्द होगी रिलीज". News Nation (in హిందీ). 11 January 2021. Retrieved 23 February 2021.