కామసూత్ర (సినిమా)

కామసూత్ర (Kama Sutra: A Tale of Love) 1996లో విడుదలైన సినిమా. దీనికి మీరా నాయర్ (Mira Nair) దర్శకత్వం వహించింది. ఈ సినిమా పేరు ప్రాచీన భారతీయ గ్రంథం కామసూత్ర గా ఉన్నా ఇది పాత్రల మధ్య సంబంధాల్ని సూచిస్తుంది.

కామసూత్ర
కామసూత్ర సినిమా పోస్టరు
దర్శకత్వంమీరా నాయర్
రచనHelena Kriel
Mira Nair
నిర్మాతCaroline Baron
Lydia Dean Pilcher
Mira Nair
తారాగణంరేఖ
ఇందిరా వర్మ
నవీన్ ఆండ్రూస్
సరితా చౌదరి
ఛాయాగ్రహణంDeclan Quinn
కూర్పుKristina Boden
పంపిణీదార్లుTrimark Pictures
విడుదల తేదీ
28 ఫిబ్రవరి 1997
సినిమా నిడివి
117 నిమిషాలు
దేశంIndia
భాషఆంగ్లం
బడ్జెట్$3,000,000 (అంచనా)

నటీనటులు మార్చు

  • నవీన్ ఆండ్రూస్ - యువరాజు రాజ్‌సింగ్
  • రామన్ తికారం - జై కుమార్
  • ఇందిరా వర్మ - మాయ
  • సరితా చౌదరి - తార, రాణి
  • రేఖ - రసా దేవి, కామసూత్ర ఉపాధ్యాయిని
  • ఖాలిద్ - తార సోదరుడు, యువరాజు విక్రమ్
  • హరీష్ పటేల్ - వైద్యుడు
  • జోయా అఖ్తర్ -

బయటి లింకులు మార్చు