కామారెడ్డి మండలం

తెలంగాణ, కామారెడ్డి జిల్లా లోని మండలం


కామారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రములోని కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం కామారెడ్డి.

కామారెడ్డి
—  మండలం  —
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, కామారెడ్డి స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, కామారెడ్డి స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, కామారెడ్డి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°19′00″N 78°21′00″E / 18.3167°N 78.3500°E / 18.3167; 78.3500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి జిల్లా
మండల కేంద్రం కామారెడ్డి
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 128 km² (49.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,26,445
 - పురుషులు 62,350
 - స్త్రీలు 64,095
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.15%
 - పురుషులు 77.82%
 - స్త్రీలు 52.38%
పిన్‌కోడ్ 503111

మండల గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 బారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం:1,26,445 - పురుషులు:62,350 - స్త్రీలు:64,095;అక్షరాస్యత - మొత్తం 65.15% - పురుషులు 77.82% - స్త్రీలు 52.38%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 128 చ.కి.మీ. కాగా, జనాభా 126,445. జనాభాలో పురుషులు 62,350 కాగా, స్త్రీల సంఖ్య 64,095. మండలంలో 29,050 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కామారెడ్డి (అర్బన్)
  2. అడ్లూర్
  3. చిన్న మల్లారెడ్డి
  4. దేవునిపల్లె
  5. ఇల్చిపూర్
  6. గర్గుల్
  7. గూడెం
  8. ఇస్రోజివాడ
  9. కొటాల్ పల్లె
  10. క్యాసంపల్లె
  11. లింగాయిపల్లె
  12. లింగాపూర్
  13. నర్సన్నపల్లె
  14. పాతరాజంపేట్
  15. రాఘవాపూర్
  16. రామేశ్వర్‌పల్లె
  17. సారంపల్లె
  18. షాబ్దీపూర్
  19. టేక్రియాల్
  20. తిమ్మక్ పల్లె
  21. తిమ్మక్కపల్లె (జి)
  22. ఉగ్రవాయి

మండలం లోని పట్టణాలు మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-11-21.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు