వర్థమాన కవులలో కాశి రాజు ఒకరు. ఈయన పూర్తిపేరు వీర వెంకట సత్య గోవింద రాజు. కవి సంగమంలో గ్రూప్ కవితలు రాస్తున్నారు.

కాశి రాజు
కాశి రాజు
జననంకాశి రాజు
(1988-10-03) 1988 అక్టోబరు 3 (వయసు 35)
నేరేళ్ళంక, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్ , తెలంగాణ
వృత్తికవి
మతంహిందూ
తండ్రిసత్యనారాయణ
తల్లిశాంతమ్మ

జననం మార్చు

కాశి రాజు 1988, అక్టోబర్ 3 న సత్యనారాయణ, శాంతమ్మ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా నేరేళ్ళంకలో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం మార్చు

హైద్రాబాద్లో నివాసముంటున్నారు. ప్రస్తుతం ఓ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు.

ప్రచురితమయిన మొదటి కవిత మార్చు

మొదటి కవిత తాటాకిళ్ళు, ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితం అయింది.

కవితల జాబితా మార్చు

గోదారి బ్లాగ్ పేరిట కవితలు, సమీక్షలు రాస్తున్నారు.

  • ఉప్పులో మిరగాయ్
  • ఒట్టిగడ్డి
  • ఒడ్డునానుకుని
  • కాశీ రాజు
  • కోడిపుంజు
  • తారాజువ్వ
  • నాలోంచి నీలోకి
  • న్యూడ్
  • బాణాసంచ
  • భూమధ్య రేఖ
  • రుమాలు


ఇతర లంకెలు మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కాశి_రాజు&oldid=3877582" నుండి వెలికితీశారు