కాసిపేట లింగయ్య

కాసిపేట లింగయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి 2004లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

కాసిపేట లింగయ్య

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 - 2009
నియోజకవర్గం నేరెళ్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
ఉప్పట్ల, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం[1]
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి

మూలాలు మార్చు

  1. Eenadu (9 November 2023). "మంథని నేతలు.. మరో చోట ఎమ్మెల్యేలు". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  2. Eenadu (9 November 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  3. Sakshi (26 October 2023). "ప్రస్తుత పరిస్థితి". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.