కీర్తి కాంత కనకం

కీర్తి కాంత కనకం 1983 ఏప్రిల్ 9న విడుదలైన తెలుగు సినిమా. విశ్వశాంతి మూవీస్ బ్యానర్ కింద యు.డి.మురళీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు యు. విశ్వేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఏలేశ్వరం రంగా, మంగళ గౌరి, బాబు నాగేంద్ర లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి. చలపతిరావు సంగీతాన్నందించాడు. [1] ఇంగ్లీషు పాటలు ఉన్న తొలి తెలుగు సినిమా ఇదే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 నంది అవార్డులను అందుకుంది.

కీర్తి కాంత కనకం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం యు.విశ్వేశ్వర రావు
తారాగణం రంగా,
మంగళగౌరి
నిర్మాణ సంస్థ విశ్వశాంతి మూవీస్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • బాబు నాగేంద్ర,
  • ఇర్ఫాన్,
  • మంగళ గౌరి,
  • లలిత,
  • ఏలేశ్వరం రంగా (అలమండ రంగా )

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, స్క్రీన్‌ప్లే: యు.విశ్వేశ్వరరావు
  • సంభాషణలు: కొండవీటి వెంకట కవి
  • సాహిత్యం: పద్మిని రాజన్, యు.విశ్వేశ్వరరావు
  • సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ
  • ఎడిటింగ్: ఆర్.హనుమంత రావు
  • కళ: కె.ఎల్.ధర్
  • నిర్మాత: యుడి మురళీకృష్ణ
  • దర్శకుడు: యు.విశ్వేశ్వరరావు
  • బ్యానర్: విశ్వ శాంతి పిక్చర్స్
  • విడుదల తేదీ: ఏప్రిల్ 9

పాటలు[2] మార్చు

  1. చిరుగాలి తోటలో సిరిమల్లె -జమునారాణి - రచన: యు. విశ్వేశ్వరరావు 00:00
  2. ఫాలింగ్ ఇన్ లవ్ విత్ మై డార్లింగ్ - కళ్యాణం - రచన: పద్మిని రాజన్ 01:35
  3. ముండమోపి పెత్తనం ముసుగులోన దొరతనం - ఎస్. జానకి బృందం- రచన: యు. విశ్వేశ్వరరావు 05:57
  4. డాన్స్ టు మీ టూ డాన్స్ - ఎస్. జానకి బృందం- రచన: పద్మిని రాజన్ 08:47

మూలాలు మార్చు

  1. "Keerthy Kantha Kanakam (1983)". Indiancine.ma. Retrieved 2022-11-13.
  2. "Keerthi Kantha Kanakam-1983 - Google Drive". drive.google.com. Retrieved 2022-11-13.