కుటుంబ గౌరవం (1984 సినిమా)

కుటుంబ గౌరవం 1984 నవంబరు 9న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్ సమర్పించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

కుటుంబగౌరవం
(1984 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • మురళీమోహన్
  • విజయశాంతి
  • రంగనాథ్
  • దీప
  • గిరిబాబు
  • గొల్లపూడి మారుతీరావు
  • మాడా
  • మిక్కిలినేని
  • రావి కొండలరావు
  • అన్నపూర్ణ
  • అత్తిలి లక్ష్మి
  • శ్రీలక్ష్మి
  • జయశీల
  • దేవి
  • టి.జి.కమలాదేవి
  • కైకాల సత్యనారాయణ

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: మురళీమోహన్
  • కథ: జయభేరి యూనిట్
  • మాటలు: గణేష్ పాత్రో , కాశీ విశ్వనాథ్
  • పాటలు : వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది సత్యం
  • రికార్డింగ్: ఎ.ఆర్.స్వామినాథన్
  • స్టిల్స్ : మోహన్ జీ, జగన్ జీ
  • దుస్తులు: వి.సాయి
  • మేకప్ : కొల్లి రాము, కొల్లి బుజ్జి
  • ఆపరేటివ్ కెమేరామన్: రమణరాజు
  • స్టంట్స్ ; సాహుల్
  • నృత్యం: తార
  • కూర్పు: డి.రాజగోపాల్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.ఎస్.హరి
  • సంగీతం: కె.చక్రవర్తి
  • నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
  • దర్శకత్వం: రాజా చంద్ర

మూలాలు మార్చు

  1. "Kutumba Gowravam (1984)". Indiancine.ma. Retrieved 2020-09-04.

బాహ్య లంకెలు మార్చు