కేటు డూప్లికేటు

కేటు డూప్లికేటు 1995లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజీవ ప్రొడక్షన్స్ పతాకంపై కె.సి.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సురభి, సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించగా, కోటి సంగీతాన్ని సమకూర్చాడు.[1]

కేటు డూప్లికేటు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
సురభి
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శ్రీ రాజీవ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • రాజేంద్ర ప్రసాద్,
  • సురభి,
  • సత్యనారాయణ,
  • బ్రహ్మానందం,
  • ఎవిఎస్,
  • మల్లికార్జున రావు,
  • సుత్తివేలు,
  • చిట్టిబాబు,
  • సుభలేఖ సుధాకర్,
  • శివాజీ రాజా,
  • కళ్ళు చిదంబరం,
  • కాశీ విశ్వనాథ్,
  • కృష్ణ చైతన్య,

పాటల జాబితా మార్చు

కుడి ఎడమల , వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రాధిక

ముసి ముసి నవ్వులు , రచన: భువన చంద్ర, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రాధిక

నీకోసం ప్రతి , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత

వచ్చినారండి పెళ్ళివారు , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి ,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక , రమణి

ఓ లేడీ పాపా, రచన వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక .

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: జి.ఎస్.రామారావు
  • చిత్రానువాదం: రేలంగి నరసింహారావు
  • సంభాషణలు: శంకరమంచి పార్థ సారత్జొ
  • సాహిత్యం: వెటూరి, సీతారామ శాస్త్రి, భువన చంద్ర
  • నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాధిక, సుజాత, రమణి
  • సంగీతం: కోటి
  • ఛాయాగ్రహణం: ఎం. నాగేంద్ర కుమార్
  • కూర్పు: జి. కృష్ణరాజు
  • కళ: కృష్ణ మూర్తి
  • నృత్యాలు: శ్రీను, తారా, ప్రసాద్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎం.నాయుడు
  • అసోసియేట్ నిర్మాత: కె. దయకర్ రెడ్డి
  • నిర్మాత: కెసి రెడ్డి
  • దర్శకుడు: రేలంగి నరసింహారావు
  • బ్యానర్: శ్రీ రాజీవా ప్రొడక్షన్స్

మూలాలు మార్చు

  1. "Ketu Duplicatu (1995)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు మార్చు