కేతకీ దత్తా

బెంగాలీ నాటకరంగ, సినిమా నటి, గాయని.

కేతకీ దత్తా, బెంగాలీ నాటకరంగ, సినిమా నటి, గాయని.[1][2][3]

కేతకీ దత్తా
మరణం8 జూలై 2003

జీవిత విషయాలు మార్చు

ఆమె తోబుట్టువులలో చాపల్ భాదురి ఒకరు.[4]

సినిమారంగం మార్చు

దత్తా చిన్నప్పటి నుంచి నాటకరంగంలో ఉంటూ, అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నది.[5] 1950లో నరేష్ మిత్ర దర్శకత్వం వహించిన కంకల్ సినిమాలో అనిమా పాత్రలో నటించి సినిమారంగంలోకి ప్రవేశించింది.

సినిమాలు మార్చు

సంవత్సరం శీర్షిక పాత్ర(లు) డైరెక్టర్(లు) ఇతర వివరాలు
1950 కంకల్ అనిమా నరేష్ మిత్ర
1953 ది సిటిజన్ రిత్విక్ ఘటక్ 1977లో విడుదలైంది [6]
1972 పడి పిషిర్ బార్మి బక్ష
1989 సతీ

మూలాలు మార్చు

  1. Gupta, Arundhati (7 April 2000). "Interesting interaction". The Hindu. Archived from the original on 12 August 2017. Retrieved 2022-03-15.
  2. "Children of sex workers pay tribute to performers". TOI. The Times of India. 12 August 2014. Retrieved 2022-03-15.
  3. Sen, Zinia (20 November 2017). "One of Rita Koiral's most significant works remains unacknowledged". TOI. The Times of India. Retrieved 2022-03-15.
  4. Piu kundu, Sreemoyee. "Chapal Bhaduri: Body of art". The Hindu – BusinessLine. Retrieved 2022-03-15.
  5. Bagchi, Jasodhara (2005). The Changing Status of Women in West Bengal, 1970–2000: The Challenge Ahead. SAGE Publications India, 2005. p. 99. ISBN 9788132101789.
  6. Directory of World Cinema: INDIA. Intellect books, 2015. July 2015. p. 41. ISBN 978-1-84150-622-7.