కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, ఉత్తర రైల్వే మండలం నిర్వహిస్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది కేరళరాజధానితిరువనంతపురంసమీపంలో గల కోచువేలి నుండి బయలుదేరి పంజాబ్ రాజధాని చండీగఢ్ వరకు ప్రయాణిస్తుంది.

కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
స్థానికతపంజాబ్,హర్యానా,
ఢిల్లీ,రాజస్థాన్
గుజరాత్,మహారాష్ట్ర,
గోవా,కర్ణాటక,కేరళ
తొలి సేవజూలై 13 2005
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు
మార్గం
మొదలుచండీగఢ్
ఆగే స్టేషనులు20
గమ్యంకోచువేలి
ప్రయాణ దూరం3,415 km (2,122 mi)
సగటు ప్రయాణ సమయం54గంటల 25నిమిషాలు 12217 & 53గంటల 15నిమిషాలు 12218.
రైలు నడిచే విధంవారానికి రెండు రోజులు
రైలు సంఖ్య(లు)12217/12218
సదుపాయాలు
శ్రేణులుజనరల్,స్లీపర్,మూడవ తరగతి,రెండవ తరగతి,మొదటి తరగతి ఎ.సి
సాంకేతికత
వేగంMaximum
110 km/h (68 mph) Average
63 km/h (39 mph)
మార్గపటం
Kerala Sampark kranti Express Route map

ప్రయాణ మార్గం మార్చు

కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, ఉత్తర రైల్వే మండలం నిర్వహిస్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది కేరళరాజధానితిరువనంతపురంసమీపంలో గల కోచువేలి నుండి  12217 నెంబరుతో బయలుదేరి ఆలప్పుళా, ఎర్నాకుళం, త్రిస్సూరు, మంగుళూరు, ఉడిపి, కోట, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, అంబాలా ల మీదుగా ప్రయాణిస్తూ చండీగఢ్ మూడవ రోజు సాయంత్రం 05గంటల 25నిమిషాలకు చండీగఢ్ చేరుతుంది.ఇది వారానికి రెండు రోజులు సోమవారం, శనివారం కోచువేలి నుండి బయలుదేరి బుధవారం, సోమవారం చండీగఢ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో చండీగఢ్ నుండి ఉదయం 09గంటల 30నిమిషాలకు 12218 నెంబరుతో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 02గంటల 45నిమిషాలకు కోచువేలి చేరుతుంది.

సగటు వేగం మార్చు

కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కేరళరాజధానితిరువనంతపురంసమీపంలో గల కోచువేలి నుండి బయలుదేరి పంజాబ్లో గల చండీగఢ్ వరకు మధ్యగల 2835కిలో మీటర్ల దూరాన్నీ సగటున గంటకు 55కిలో మీటర్ల వేగంతో అధిగమిస్తుంది.

సమయ సారిణి మార్చు

12217:కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (కోచువేలి-చండీగఢ్)

సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 KCVL కోచువేలి ప్రారంభం 09:20 0.0 1
2 QLN కొల్లం జంక్షన్ 10:15 10:20 5ని 57.5 1
3 KYJ కయంకుళం జంక్షన్ 10:58 11:00 2ని 98.4 1
4 ALLP ఆలప్పుళా 11:37 11:40 3ని 141.6 1
5 ERS ఎర్నాకుళం 12:55 13:00 5ని 198.8 1
6 TCR త్రిస్సూరు 14:02 14:05 3ని 272.8 1
7 SRR షోరనూర్ జంక్షన్ 15:00 15:05 5ని 305.9 1
8 CLT కోళికోడ్ 16:20 16:25 5ని 392.1 1
9 CAN కన్నూర్ 17:50 17:55 5ని 481.2 1
10 KGO కాసరగోడ్ 18:48 18:50 2ని 567.3 1
11 MAJN మంగుళూరు 20:05 20:15 10ని 614.4 1
12 UD ఉడిపి 21:50 21:52 2ని 676.8 1
13 MAO మడ్‌గావ్ రైల్వే స్టేషను 02:10 02:20 10ని 927.6 2
14 RN రత్నగిరి 07:00 07:05 5ని 1163.7 2
15 PNVL పన్వేల్ జంక్షన్ 13:35 13:40 5ని 1441.9 2
16 BSR వసై రోడ్ 13:35 13:40 5ని 1505.1 2
17 BRC వడోదర 21:55 22:15 20ని 1851.0 2
18 KOTA కోట 06:05 06:10 5ని 2378.3 3
19 HZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 12:36 12:38 2ని 2836.6 3
20 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 12:55 13:10 15ని 2843.8 3
21 UMB అంబాలా 16:00 16:05 5ని 3043.0 3
22 CDG చండీగఢ్ 17:25 గమ్యం 3087.7 3

భోగీల కూర్పు మార్చు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇంజను
SLR జనరల్ జనరల్ ఎస్1 ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 ఎస్9 PC బి2 బి1 ఎ1 హెచ్.ఎ1 జనరల్ జనరల్ జనరల్ SLR  

ట్రాక్షన్ మార్చు

కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కు  కోచువేలి నుండి వడోదర వరకు తిరుచునాపల్లి, గోల్డెన్ రాక్ లోకోషెడ్ అధారిత WDP-4D డీజిల్ ఇంజన్లను, అక్కడి నుండి చండీగఢ్ వరకు వడోదరలేదాఘజియాబాద్ లోకోషెడ్ ఆధారిత WAP-5 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

మూలాలు మార్చు