కొత్తగూడ మండలం

తెలంగాణ, మహబూబాబాదు జిల్లా లోని మండలం
(కొత్తగూడ మండలం (మహబూబాబాదు జిల్లా) నుండి దారిమార్పు చెందింది)


కొత్తగూడ మండలం. తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈమండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నర్సంఫేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో  47  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 9 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం కొత్తగూడ.

కొత్తగూడ
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కొత్తగూడ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కొత్తగూడ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, కొత్తగూడ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°54′48″N 80°03′17″E / 17.913409°N 80.054626°E / 17.913409; 80.054626
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం కొత్తగూడ (మహబూబాబాద్ జిల్లా)
గ్రామాలు 38
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 542 km² (209.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 39,576
 - పురుషులు 19,721
 - స్త్రీలు 19,855
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.74%
 - పురుషులు 64.85%
 - స్త్రీలు 40.70%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 39,576 - పురుషులు 19,721 - స్త్రీలు 19,855.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 542 చ.కి.మీ. కాగా, జనాభా 28,796. జనాభాలో పురుషులు 14,434 కాగా, స్త్రీల సంఖ్య 14,362. మండలంలో 7,521 గృహాలున్నాయి.[3]

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు. మార్చు

లోగడ కొత్తగూడ మండలం, వరంగల్ జిల్లా, నర్సంపేట రెవెన్యూ డివిజనుకు చెందిన మండలం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో (1+46) నలబైఏడు గ్రామాలుతో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు తొమ్మది పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు