కొత్తపాలెం (పొదిలి)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

కొత్తపాలెం, ప్రకాశం జిల్లా, పొదిలి మండలంలో పొదిలి గ్రామపంచాయతీకి చెందిన రెవెన్యూయేతర గ్రామం.కొత్తపాలెం నందు సుమారు 250 మంది ప్రజలు నివసిస్తున్నారు. వారి ప్రధానవృత్తి వ్యవసాయం. వీరు ప్రధానంగా వరి, కంది పండిస్తారు.లువా తప్పిదం: Coordinates not found on Wikidata

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపొదిలి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


మూలాలు మార్చు