కొత్త కొత్తగా 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] బిజి గోవిందరాజు సమర్పణలో ఫన్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ సినిమాకు హనుమాన్‌ వాసంశెట్టి దర్శకత్వం వహించాడు. అజయ్, వీర్తి వఘాని, ఆనంద్‌, కాశీవిశ్వనాథ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని నా డైమండ్‌ రాణివే’ పాటను 21 జనవరి 2022న విడుదల చేసి[2] సినిమాను సెప్టెంబర్ 9న విడుదలైంది.[3][4]

కొత్త కొత్తగా
దర్శకత్వంహనుమాన్‌ వాసంశెట్టి
స్క్రీన్ ప్లేహనుమాన్‌ వాసంశెట్టి
నిర్మాతమురళీధర్‌ రెడ్డి ముక్కర
తారాగణంఅజయ్
వీర్తి వఘాని
ఆనంద్‌
కాశీవిశ్వనాథ్‌
ఛాయాగ్రహణంవెంకట్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
ఫన్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2022 సెప్టెంబర్‌ 9
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • అజయ్
  • వీర్తి వఘాని
  • ఆనంద్‌
  • కాశీవిశ్వనాథ్‌

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. "కొత్త కొత్తగా". 8 January 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  2. Eenadu (22 January 2022). "నా డైమండ్‌ రాణీవే." Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.
  3. V6 Velugu (16 August 2022). "సెప్టెంబర్ 9న 'కొత్త కొత్తగా' విడుదల". Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (6 September 2022). "ఈవారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.