కొప్పల్ శాసనసభ నియోజకవర్గం

కొప్పల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొప్పళ జిల్లా, కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

కొప్పల్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాకొప్పళ
లోక్‌సభ నియోజకవర్గంబీదర్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[1] కె రాఘవేంద్ర బసవరాజ్ హిట్నాల్ కాంగ్రెస్
2013 కె రాఘవేంద్ర బసవరాజ్ హిట్నాల్ కాంగ్రెస్
2008 కరడి సంగన్న అమరప్ప జనతా దళ్ (ఎస్)
2004 బసవరాజ్ భీమప్ప హిట్నాల్ కె కాంగ్రెస్
1999 కరడి సంగన్న అమరప్ప జనతా దళ్ (యూ)
1994 కరడి సంగన్న అమరప్ప స్వతంత్ర
1989 దివాటర్ మల్లికారాజున్ బసప్ప స్వతంత్ర
1985 అగడి విరుప్రకాశప్ప సంగన్న జనతా పార్టీ
1983 మల్లికరాజున్ బసప్ప దివాటర్ కాంగ్రెస్
1978 వీరన్న పంపన్న ముద్గల్ కాంగ్రెస్
1972 ఎం విరూపాక్షప్ప శివప్ప కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.