కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా లోని మండలం

కోడేరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]

కోడేరు
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°16′00″N 78°18′00″E / 16.2667°N 78.3000°E / 16.2667; 78.3000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం కోడేరు
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 203 km² (78.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 44,986
 - పురుషులు 23,143
 - స్త్రీలు 21,843
అక్షరాస్యత (2011)
 - మొత్తం 33.67%
 - పురుషులు 45.64%
 - స్త్రీలు 21.70%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 33 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొల్లాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్  జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 44,986. ఇందులో పురుషుల సంఖ్య 23,143, స్త్రీల సంఖ్య 21,843. అక్షరాస్యత మొత్తం 33,67%, పురుషుల అక్షరాస్యత 45.64%, స్త్రీల అక్షరాస్యత 21.70%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 203 చ.కి.మీ. కాగా, జనాభా 43,186. జనాభాలో పురుషులు 22,233 కాగా, స్త్రీల సంఖ్య 20,953. మండలంలో 9,444 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. రేకులపల్లి
  2. సింగాయిపల్లి
  3. మాచుపల్లి
  4. తుర్కదిన్నె
  5. ముత్తిరెడ్డిపల్లి
  6. జనుంపల్లి
  7. బావాయిపల్లి
  8. పస్పుల
  9. ఖానాపూర్
  10. కోడేరు
  11. నాగులపల్లి
  12. రాజాపురం
  13. మైలారం
  14. బాడిగదిన్నె
  15. నర్సాయిపల్లి
  16. ఎత్తం
  17. కొండ్రావుపల్లి
  18. తీగలపల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు