క్రాంతి (1981 సినిమా)

క్రాంతి 1981 ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రాంతి పిక్చర్స్ పతాకం కింద చల్లా ఈశ్వరయ్య, కె.యు.ఎస్.భాస్కర రావులు నిర్మించిన ఈ సినిమాకు ముంజులూరి భీమేశ్వరరావు దర్శకత్వం వహించాడు. జగ్గయ్య, జయంతి, రంగనాథ్, లక్ష్మీ, భాస్కర రాజులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఊటుకూరి వెంకటనారాయణ సమర్పించాడు.[1]

క్రాంతి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం. భీమేశ్వరరావు
తారాగణం జగ్గయ్య,
జయంతి
సంగీతం కె.వి.మహదేవన్
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: ఎం. భీమేశ్వర రావు
  • సంగీతం: కె.వి. మహదేవన్
  • గీత రచన: ఆత్రేయ

పాటలు మార్చు

  1. ఈ ఊరు మావూరు ఎంత మంచి ఊరు నన్ను కన్నతల్లి - పి. సుశీల
  2. ఎందుకో నువ్వంటే నాకు మనస్సు అందుకే నీకు - పి. సుశీల
  3. గణ గణ ఘంటే మ్రోగింది పిల్లలూ బిరి బిర - పి. సుశీల,ఎస్.పి. బాలు
  4. గుడ్ బై గుడ్ బై డోంట్ సే గుడ్ బై - ఎస్. పి. బాలు, పి. సుశీల
  5. సత్యం శివం సుందరం మా లక్ష్యం - ఎస్.పి. బాలు,వై.ఎస్. రాజు,పి. బాపిరాజు

మూలాలు మార్చు

  1. "Kranthi (1981)". Indiancine.ma. Retrieved 2022-12-17.

బాహ్య లంకెలు మార్చు